సీతారాముల కల్యాణానికి సి ఐ ఎస్ ఐ లకు ఆహ్వానము…

సీతారాముల కల్యాణానికి సి ఐ ఎస్ ఐ లకు ఆహ్వానము

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో జరగబోయే మార్చి 27 శ్రీ పట్టాభి సీతారాముల కల్యాణానికి రావాలని ఆహ్వాన పత్రం గణపురం సిఐ ఎస్ఐ మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది, కార్యక్రమంలో ఆలయ కమిటీ బండారి శంకర్, మాదాసు అర్జున్, మూల శ్రీనివాస్, బటిక స్వామి, బూర రాజగోపాల్, మాదాసు మొగిలి, రామస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ, వార్డ్ మెంబర్ గండం ఓధాకర్.తదితరులు ఆహ్వానించడం జరిగింది

సిఎస్ఐ హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ.

సి. ఎస్. ఐ. హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ని సి ఎస్ ఐ హై స్కూల్ చదువుతున్న పదోతరగతి పిల్లలకు పరీక్ష సామాగ్రీ అందజేసిన, మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మారపెళ్లి ప్రభాకర్ ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్ హన్నా జాన్, స్కూల్ సిబ్బంది శివాజీ, రత్న బాబు పాల్గొన్నారు, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ ను మొగుళ్ళపల్లి ఎస్ ఐ.బి. అశోక్  అభినందించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version