
బీసీ సమాజం సంబరాలు జరుపుకోవాలి.
బీసీ సమాజం సంబరాలు జరుపుకోవాలి యావత్ బీసీలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలి ఈనెల లొనే శాసనసభలో బీసీ బిల్లు ఆమోదం బీసీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బోయిని హన్మాండ్లు జగిత్యాల మార్చి08 నేటి ధాత్రి . స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్య ఉద్యోగాలలో కూడా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బోయిని హన్మాండ్లు…