
కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామిపనులకు హాజరవ్వాలి.
జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఉపాధి హామిపనులకు హాజరవ్వాలి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శీను ప్రతికూలి కి రోజూ 307 రూపాయలు వచ్చేలా పని చేపించాలని సూచన పరకాల నేటిధాత్రి ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరకాల,నడికుడ,కమలాపూర్ మండలాల ఎంపీడీఓల,ఏపిఓ,ఈసీ, పంచాయతీ కార్యదర్శిలకు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు,కంప్యూటర్ ఆపరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శీను…