తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న శంకర్ గౌడ్
వనపర్తి నేటీదాత్రి .
సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి ని దర్శనం చేసుకున్నామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కవులు కళాకారులు సాహిత్యవేతల కు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలన్నారు.సమాజములోని ప్రజలను జాగృతి పరిసి మంచి సమాజం రూపుదిద్దికోవడాని రచనలు , పాటలు ఉండేట్లు కవుల రచనలు, గాయకుల పాటలు ఉండాని అన్నారు.
