నూతన వధూవరులకు ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు “నార బోయిన రవి ముదిరాజ్”

*”నేటిధాత్రి” మునుగోడు*

మునుగోడు పట్టణ వాస్తవ్యులు సింగం కృష్ణయ్య గారి కుమారుడు వెంకట్ కుమార్ – రూప గార్ల వివాహానికి మణి గార్డెన్ హాల్ లో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు “నారబోయిన రవి ముదిరాజు”*

ఈ కార్యక్రమంలో శ్రీరామోజు శ్రీనివాస చారి,మిర్యాల వెంకటేశం,వల్లకీర్తి శ్యామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్,బండారు మల్లేశం పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!