రాజీనామా యోచనలో మంత్రి జగదీష్‌రెడ్డి…? ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు, నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం....
ఇంటర్ రీ-వెరిఫికేషన్‌కు సహకరిస్తాం రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్‌కు ఉచితంగా అనుమతించి ఫెయిలైన 3లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ఇంటర్...
ఏసిబికి పట్టుబడిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. గురువారం రాజేంద్రనగర్ కోర్టులో లంచం తీసుకుంటుండగా...
అధికారులపై గవర్నర్ ఆగ్రహం పదో తరగతి పాసైన విద్యార్థులు..ఇంటర్మీడియట్‌లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారని, వారికి సున్నా మార్కులు రావడం ఏంటి’ అని గవర్నర్...
2నుంచి జర్నలిస్టుల క్రీడాపోటీలు వరంగల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మే నెల 2 నుంచి 20వ తేదీ వరకు జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని,...
ఏసిబికి పట్టుబడిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. గురువారం రాజేంద్రనగర్ కోర్టులో లంచం తీసుకుంటుండగా...
అధికారులను సస్పెండ్ చేయాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును ఆడ్డుకుని, డంపింగ్ యార్డుకు తరలించిన అధికారులను వెంటనే...
విద్యాశాఖ మంత్రిని తొలిగించాలి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో తప్పులు దొర్లాయని పూర్తి బాధ్యతను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వహించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ...
ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల...
కలెక్టర్‌కు వినతి ములుగు కలెక్టర్ కార్యాలయం ముందు ఇంటర్ ఫలితాల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అవకతవకాలపై నిరసన తెలిపి కలెక్టర్ సి.నారాయణరెడ్డికి కాంగ్రెస్...
రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నెక్కొండ మండలం మత్తడి తండాకు...
హన్మకొండలో విజయశాంతి అరెస్ట్ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి...
కిషన్‌రెడ్డికి మాతవియోగం బీజేపీ నేత కిషన్‌రెడ్డి తల్లి గంగాపురం అండాలమ్మ (80) కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత అండాలమ్మ...
అంబేద్కర్ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట సెంటర్‌లో పున:ప్రతిష్టించాలని, లేకుంటే అమరణ నిరాహార దీక్ష చేస్తానని...
కాళేశ్వరం ప్రాజెక్టు వెట్ రన్ విజయవంతం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్క తం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని...
జడ్పీటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వీణవంక మండలకేంద్రంలో జడ్పీటిసిగా రామకష్ణపూర్ సర్పంచ్ మ్యాకల సమ్మిరెడ్డి సతీమణి మ్యాకల అనిత నామినేషన్ దాఖలు చేశారు....
చిన్ననాగారంలో హెల్త్‌క్యాంప్ నూగూరు వెంకటాపురం మండలంలోని చిన్న నాగారం గ్రామంలో బుధవారం హెల్త్‌క్యాంప్ నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు...
ఇంటర్ బోర్డు ఎత్తేస్తారా…? ఇంటర్ ఫలితాల్లో గందరగోళం…విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో బోర్డు వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీరియస్ అయ్యారు. గత కొన్ని రోజులుగా...
బాలాజీ టెక్నో స్కూల్ నిర్వాకం నర్సంపేట లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్‌లో వేసవి సెలవుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న...
ఆత్మహత్యలు చేసుకోవద్దు: కేసిఆర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పాసయిన...