
నూతన వదూవరులను ఆశీర్వాదించిన మోకుదెబ్బ నాయకులు.
నర్సంపేట,నేటిధాత్రి : గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లెపు సమ్మక్క-వెంకట నారాయణ గౌడ్ ల పుత్రుడు చందన -వంశీగౌడ్ ల వివాహ విందుకార్యక్రమం సోమవారం ఖానాపురం మండలం అశోకనగర్ గ్రామంలో జరిగింది.కాగా మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూ వరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్, రాష్ట్ర నాయకులు గంప రాజేశ్వర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు…