
సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా భూక్యా స్రవంతిమోహన్ నాయక్ నియామకం
మహబూబాబాద్ జిల్లా జనవరి 24 బుధవారం రోజు మానుకోట జిల్లా కేంద్రంలోని సేవాలాల్ సేన జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సేవాలాల్ సేన మహిళా విభాగం కమిటీలో భాగంగా బుధవారం రోజు మానుకోట సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా పర్వతగిరి గ్రామ సోమ్లా తండా పంచాయతీకి చెందిన భూక్యా స్రవంతిమోహన్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరావత్ మోతిలాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సేవాలాల్…