
మహబూబ్నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ప్రసంగించిన బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ – అదానీ వ్యవహారంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్- బిజెపి కుమక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్వయంగా కాంగ్రెస్ బిజెపి కలిసి బీఆర్ఎస్ ను ఓడించాలని, బొంద పెట్టాలని పిలుపునిస్తున్నారు రాహుల్ గాంధీ ఏమో మోడీ-అదాని ఒక్కటే అంటున్నారు… మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అదానీ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు 13 లక్షల…