
మండపల్లి గ్రామంలో ఘనంగా ఎల్లమ్మ సిద్దోగం ప్రారంభం
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం గాను 800 సంవత్సరాల చరిత్ర కలదని అలాగే గౌడ సంఘం సభ్యులు అమ్మవారిని ఊరేగింపుగా పుట్టకు ధనిపోయుట నిర్వహించారు అనంతరం గ్రామంలో ఇంటింటి నుండి అమ్మవారికి బోనాలు నిర్వహించి లందేనుండి ఎల్లమ్మ ఎదుర్కొని గడ ఊరేగింపుగా డప్పు చప్పులతో…