ఆర్జేడిగా బాధ్యతలు స్వీకరించిన జయప్రదబాయి ఇంటర్మీడియట్ విద్య వరంగల్ నూతన ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడి)గా బి.జయప్రదబాయి గురువారం విధుల్లో చేరారు. హైదరాబాద్...
గ్రామాల యువకులే దేశానికి పట్టుకొమ్మలు గ్రామాల్లో ప్రజలు స్నేహపూర్వకంగా ఉండాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని డిసిపి నాగరాజు అన్నారు. గురువారం...
ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు మంత్రి పదవి దక్కని ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తెలంగాణ రాష్ట్రంలో అది ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవతో మంత్రి...
‘భామ’తో…బాస్ ‘గులాబి’ సినిమాలో హీరో హీరోయిన్‌తో బైక్‌పై చెక్కర్లు కొట్టే సన్నివేశం చూశాం. బైక్‌పైనే డ్యూయెట్ సాంగ్స్ పాడుకోవడం విన్నాం. అదంతా సినిమా...
‘ఆర్జేడి’నైనా…కమ్మేస్తాం…? నేను తలుచుకుంటే ఎవ్వరినైనా మేనేజ్ చేయగలను…నాకు ఇంటర్‌బోర్డులో పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి..కమీషనర్ నాకు బాగా క్లోజ్..గతంలో ఓ ఆర్జేడిని సస్పెండ్ చేయించింది...
ఎస్సై వేధింపులకు యువకుడు బలి సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల గొడవ విషయంలో తలదూర్చిన సంగెం ఎస్సై నాగరాజు...
సీఐను ప్రశంసించిన సీపీ కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి ప్రశంసించారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో పోలీస్...
పిడిఎస్ బియ్యం పట్టివేత అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని ఆర్‌పిఎఫ్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఆర్‌పిఎఫ్ ఎస్సై కె. రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల...
భక్తజన సంద్రంగా కొండగట్టు దివ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో అర్ధరాత్రి...
ఘనంగా హనూమాన్ జయంతి వేడుకలు వర్థన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి, దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో దేవాలయ...
ఏసీబీ వలలో విఆర్వో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మద్దివంచ విఆర్వో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బుధవారం మద్దివంచ గ్రామ...
ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు హనుమాన్ జయంతి సందర్భంగా వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో గల ఆంజనేయస్వామి ఆలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్,...
బహిరంగంగా ఉరితీయాలి.. యాదాద్రి జిల్లా వలిగొండలో వికలాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన మహేందర్‌ను వెంటనే ఉరితీయాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర...
సంక్షేమ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి ప్రజల గుండెల్లో జననాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన వారిలో ఆద్యుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు,...
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో...
ధర్నాను విజయవంతం చేయాలి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో పోరాటకారులను విడిపించుట కోసం ఈనెల 31న చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ...
ఇళ్లకు కరెంట్ కట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పథకం కార్యక్రమంలో మరుగుదొడ్లను నిర్మాణం పనులు పూర్తిచేయని లబ్ధిదారుల ఇళ్ల...
హనుమాన్ జయంతి ఉత్సవాలు హసన్‌పర్తి మండలంలోని సూదన్‌పల్లి గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరు కొబ్బరికాయతో ఆంజనేయస్వామిని...
ప్రత్యేక అధికారిణికి సన్మానం దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో పదవతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఆ పాఠశాల ప్రత్యేక...
సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఆణిముత్యమని, ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య...