
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మహా అన్నదానకార్యక్రమం అన్ని దానాలలో అన్నదానం ఎంతో గొప్పది గండ్ర జ్యోతి
శాయంపేట నేటి ధాత్రి: గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా నేతాజీ కాలనీ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దైనంపల్లి జమున-సుమన్ ఎంపీటీసీ-2, ఉప సర్పంచ్ ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి హాజరై పూజ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు గండ్ర జ్యోతి మాట్లాడుతూ శాయంపేట మండల ప్రజలు గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించు కోవాలని ప్రజలను ఉత్సవ కమిటీ సభ్యులకు తెలియజేశారు.వారి వెంట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి,బీఆర్ఎస్…