
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
రామన్నపేట నేటిదాత్రి: యాదాద్రి జిల్లా రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి పిలుపు మేరకు సుభాష్ సెంటర్లో మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అప్రజాస్వామికం గజ్వేల్ సభ చూసి ఓర్వలేక కెటిఆర్ దాడులు చేయడం సరైనది కాదని హుజూరాబాద్ లో ఓడిపోతామని భయంతో ఎన్నికలు వాయిదా వేసిన రు తెలంగాణలో ప్రజాస్వామ్యం దారుణంగా ఉందని…