
ఆసుపత్రి లో చిన్నారులను పరామర్శించిన ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ రోడ్ మయూరి పార్క్ దగ్గర మౌంట్ బేసిల్ స్కూల్ బస్ ను లారీ ఢీ కొనడంతో స్కూల్ బస్ కిందపడడం జరిగింది, బస్ లో ఉన్న విద్యార్థులకు చాలా గాయాలు కావడం వాల స్థానిక ఎస్ వి ఎస్,ఆసుపత్రికి తరలించగా,విషయం తెలిసిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జడ్చర్ల పట్టణ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులకు, సమాచారం తెలియజేయగా జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ…