
గులాబీ గూటిలోకి చేరికల జాతర
సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో వలసలు ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు శాయంపేట నేటిధాత్రి: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు శనివారం రోజున బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు. తహరాపూర్ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో రేణికుంట్ల కుమార్, కో ఆప్షన్ నెంబర్, కొమ్ముల సతీష్ బిజెపి బూత్…