
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు
మంగపేట నేటిధాత్రి అఖినేపల్లి మల్లారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు షేక్.మైనుద్దీన్ టి.పి.సి.సి రాష్ట్ర ప్రచార కమిటీ కోకన్వీనర్ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి కార్యకర్తలకు స్వీట్లు పంచారు…అనంతరం వారు మాట్లాడుతూ మల్లన్న అంటేనే ప్రశ్నించే గొంతుక అని భడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అలాగే తను ఏర్పరచుకున్నటువంటి క్యు న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల సమస్యలను తీరుస్తూ పేద ప్రజలకు తనకు తోచినంత…