
కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన దళిత సంఘాలు.
భూపాలపల్లి నేటిధాత్రి గత ప్రభుత్వంలో వెనుకబడిన ఎస్సీ మాదిగ, ఎస్సీ మాల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుదల కొరకు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టిలో పెట్టుకొని దళిత బంధు పథకం ద్వారా అర్హులైన పేద,మధ్యతరగతి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థికంగా ప్రకటించి వారి అకౌంట్ లో డబ్బులు జమచేసారు కావున ఈ పథకం కొరకు ఎన్నికల ముందు దరఖాస్తులు చేసుకున్నాం దయచేసి మమల్ని అర్హులుగా గుర్తించి ఈ దళితబందు పథకాన్ని కొనసాగించి మాకు బతుకుదెరువు…