
ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికైన పింగళి నరేష్ రెడ్డి
ప్రతిభకు పట్టం..! మల్కాజిగిరి ఏసిపి గా విధులు… నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)ముక్కుసూటితనం ఆయన నైజం.. నేరస్తులకు ఆయన పేరే సింహ స్వప్నం.. దగ్గర ఉండి మరీ మిస్టరీలను ఛేదించడం.. సిబ్బందిని క్రమశిక్షణ బాటలో నడిపించడం.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చే సామాన్యులకు స్వాంతన అవ్వడం… ఇవన్నీ కలిసాయంటే ఆయనే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్.. పింగళి నరేష్ రెడ్డి. ఎక్కడ పనిచేసినా తన పనితీరుతో అటు పోలీస్ శాఖలోనూ.. ఇటు సామాన్య ప్రజల గుండెల్లోనూ సుస్థిర…