
గ్రామ గ్రామాన ఎగిరిన మువ్వన్నెల జెండాలు
ఉదారత చాటుకున్న వీర్ల రామడుగు, నేటిధాత్రి: 75 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఎమ్మార్వో, ఎంపిడిఓ కార్యాలయాల్లో, మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఆయా గ్రామ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈకార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. పాఠశాలలలో గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో ఈసందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు వివరించారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థుల వేషధారణ చూపరులను ఆకట్టుకున్నాయి. బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రామడుగు…