34వ డివిజన్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కన్నోజు వంశీ, లావణ్య

నేటిధాత్రి, వరంగల్ వరంగల్ లోనే 34వ డివిజన్ మహిళా నాయకురాలు కన్నోజు వంశీ, లావణ్య 34వ డివిజన్ లోని సమస్యలను తెలుసుకొని జిల్లా మంత్రి కొండా సురేఖను హైదరాబాదు లోని స్వగృహంలో కలుసుకొని సమస్యలను వివరించారు. 34వ డివిజన్ మహిళా నాయకురాలు కన్నోజు వంశీ లావణ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం డివిజన్లోని సమస్యలను ఎప్పుడూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక సమస్య త్వరితగతిలోనే…

Read More

గన్నేరువరం చెరువును మినీ ట్యాంక్ బండ్ గా ఏర్పాటు చేయాలి-పుల్లెల జగన్మోహన్

కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ఊర చెరువు వద్ద బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లెల జగన్మోహన్ మాట్లాడుతూ గన్నేరువరం చెరువు కట్టను సుందరీకరించి, నడక మార్గం ఏర్పాటు చేసి, బతుకమ్మ ఘాటును నిర్మించి, మినీ ట్యాంక్ బండ్ ను ఏర్పాటు చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా కాంతాల అంజిరెడ్డి మాట్లాడుతూ గన్నేరువరం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈకార్యక్రమంలో కొట్టె భూమయ్య, గొల్లపల్లి రవి, కొట్టె…

Read More

taskforce headconistable mruthi, టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా విదులు నిర్వహిస్తున్న కన్నెబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ అలియాస్‌ కరాటే శ్రీను బిపి పెరిగి కిందపడిపోగా హన్మకొండలోని మాక్స్‌కేర్‌ ఆసుపత్రికి తరలించారు. మ్యాక్స్‌కేర్‌ వైద్యుల సలహా మేరకు కరాటే శ్రీనును మెరుగైన చికిత్స కోసం శుక్రవారం హైదరబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మెడ నరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో కరాటే శ్రీనుకు చిన్న మెదడు పనిచేయకపోవడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. కరాటే శ్రీను గతంలో…

Read More
mallu bhatti vikramarka with rahul gandhi

భట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరు ప్రత్యేకంగా ఫోన్ చేశారో తెలుసా?

తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేని దుర్దినాలు… అప్పట్లో చంద్రబాబు పాలనలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయేది. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ… కన్నీటి చుక్కలతోనే… తమ దాహం తీర్చుకునేటంతటి దుస్థితి! అదుగో అప్పుడు బయలుదేరాడు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి! తన మనస్సుల్లాడే స్వచ్ఛమైన తెల్లటి పంచె, దానిపైన సంప్రదాయబద్ధమైన లాల్చీ, నెత్తిన రైతుల్ని తలపించే పాగా, కాళ్లకి స్పోర్ట్స్…

Read More

రైల్వే కింద పడి రైల్వే ఎంప్లాయ్ నాగరాజు మృతి.

నేటిధాత్రి నర్సంపేట బిగ్ బ్రేకింగ్ న్యూస్.. నర్సంపేట,నేటిధాత్రి : తను ఉద్యోగం చేస్తున్న రైల్వే స్టేషన్ లోనే రైల్ కింద పడి మృత్యువాత పడ్డాడు ఒక రైల్వే ఎంప్లాయి.ఈ సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో సోమవారం ఉదయం కృష్ణ ఎక్స్ ప్రెస్ సాక్షిగా జరిగింది.స్థానికులు,స్థానిక స్టేషన్ మాస్టర్ తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ మండల కేంద్రానికి చెందిన నాగరాజు నెక్కొండ రైల్వే స్టేషన్ లో రైల్వే ఉద్యోగిగా పనులు నిర్వహిస్తున్నాడు.సోమవారం…

Read More

గ్రామీణ విద్యార్థికి డీఎస్సీలో జిల్లా స్థాయి నాలుగో ర్యాంక్

జమ్మికుంట: నేటిధాత్రి గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి డీఎస్సీ 2024 ఫలితాలలో గణిత విభాగంలో జిల్లా స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించాడు. ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటి పల్లి గ్రామానికి చెందిన చుక్క రామకృష్ణ ఇటీవల జరిగిన డీఎస్సీ లో గణితం విభాగంలో జిల్లా స్థాయి నాలుగో ర్యాంకు సాధించాడు. ప్రాథమిక విద్యను విద్యారణ్య ఆవాస విద్యాలయంలో చదివి, ఇంటర్ డిగ్రీ ని విస్డం మరియు చాణిక్య డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతానికి…

Read More

చర్ల మండలం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీకి కొండా కౌశిక్ రాజీనామా

భద్రాచలం నేటిదాత్రి పనిచేసే వారికి కాకుండా పని చేయని వారికి ప్రాధాన్యత ఇవ్వడమే రాజీనామాకు ప్రధాన కారణం. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంద పార్టీ చర్ల మండల కార్యదర్శి తన బాధ్యతలకు మరియు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు.పనిచేసే వారికి కాకుండా ఏ మాత్రం పనిలో లేనటువంటి పనిచేయునటువంటి వారికి పై నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడమే కారణమని అన్నారు.ఆత్మగౌరవం దెబ్బతిన్నచోట ఒక్క క్షణము కూడా ఉండవలసిన అవసరం మాకు లేదని…

Read More

పార్ధవ దేహానికి నివాళులు అర్పించిన ఉమ్మడి జిల్లా నాయకులు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన చెన్నారం పెద్ద భీమయ్య అనారోగ్య కారణం వల్ల మరణించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించరు. ఈకార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య మైబు, వెన్న చేడ్ అంజిలయ్య చెన్నారం చెన్నప్ప, మన్సూర్ పల్లి బోరు రాజు శంకరమొల్ల ఆనంద్,…

Read More

రక్తదానంలో ప్రాణదాతగా నిలుస్తున్న పుల్ల ప్రవీణ్

ఇప్పటికే 20సార్లు రక్తదానం చేసిన ప్రవీణ్ నేటిధాత్రి, వరంగల్ వరంగల్ పెద్దమ్మగడ్డ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్నాడు. పెద్దమ్మగడ్డ అంటే ఒకప్పుడు రౌడీయిజానికి పేరుపొందింది, కానీ మానవత్వం ఉన్న గుండెలు ఉంటాయని నిరూపిస్తున్నాడు ప్రవీణ్ అనే యువకుడు. ఒక పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోపక్క సామాజిక సేవలో ముందంజలో ఉంటూ, పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అత్యవసర పరిస్థితుల్లో పలువురికి ప్రాణదాతగా నిలుస్తున్నాడు. తానొక్కడే కాక సోషల్ మీడియా ద్వారా…

Read More

అగ్ని ప్రమాదానికి గురి అయిన శనిగ కుంట గ్రామానికి మరొక సారి పెద్ద ఎత్తున సహాయం!

యుద్ధ ప్రాతిపదికన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తక్షణ సహాయంగా లక్ష రూపాయలను ఇవ్వాలి దాదపు 15 లక్షల విలువ గల సామాగ్రిని నగదు ని దాతల ద్వారా అందజేసిన ఎమ్మెల్యే సీతక్క ధైర్యాన్ని కోల్పొకండి ఎల్లప్పుడూ మీకు తోడుగా నేనున్నా అని దైర్యం చెప్పిన ఎమ్మెల్యే సీతక్క మంగపేట – నేటిధాత్రి మంగపేట మండలము శనిగకుంట గ్రామ అగ్నిప్రమాదం జరిగిన కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క పిలుపు మేరకు మరొక సారి పెద్ద ఎత్తున వివిధ…

Read More

కాలం తెచ్చిన కరువు కాదు.! కాంగ్రెస్ తెచ్చిన కరువు.!

  కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి *బోయినపల్లి వినోద్ కుమార్ ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో ఎండిన పంటపొలాల పరిశీలన రైతు ప్రభుత్వమని చెప్పి…రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ రైతులకు ఎకరాకు ₹25వేల పంట నష్ట పరిహారం అందించాలి రైతులను మోసగించిన కాంగ్రెస్ కు పుట్టగతులుండవు రైతులు అన్నమో రామచంద్ర అంటున్న ప్రభుత్వానికి కనికరం లేదు ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమానికి సిద్ధం రైతులు సచ్చిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు నేటిధాత్రి కరీంనగర్ రైతుల…

Read More

ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు..

బోయినిపల్లి నేటి ధాత్రి ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా వాహన సోదాలు చేస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక ఎక్స్ రోడ్ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద కరీంనగర్ నుండి వేములవాడకు వెళ్తున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి బోయిని పల్లి వినోద్ కుమార్ కారును చెక్పోస్ట్ వద్ద ఆపి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు.

Read More

రైల్వే ప్రమాదాలపై అవగాహన

నడి కూడ,నేటి ధాత్రి: దేశంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక రోజు రైల్వే గేట్ల వద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, మనం నిత్యం పేపర్లో, టీవీలలో చూస్తూ ఉంటాము. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నో బ్యాగ్ డే సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయిడు అచ్చ సుదర్శన్ రైల్వే గేట్ల వద్ద జరిగే ప్రమాదాలను నివారించేందుకు విద్యార్థులకు ప్రత్యక్షంగా నాటకీకరణం ద్వారా చూపించి ప్రమాదాల నివారణపై…

Read More

IAS officers are in the clutches of political pressure

·Political corruption weakening the Indian Administrative System ·IAS & IPS officers are becoming victims of avenge politics ·Witch-hunts continue even after retirement. ·Honest officers pay price for their forthright ·Frequent transfers and punishments are the gifts for honesty ·Political corruption ramifications destroy the career of a bright officer ·Transfer is the lethal weapon of political…

Read More

బాల్య మిత్రుని నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే మెగా రెడ్డి

వనపర్తి నేటిధాత్రి : వనపర్తి పట్టణంలో బాల్య మిత్రుడు పిన్నం నరేందర్ నివాసానికి వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి వెళ్లారు ఈ సందర్భంగా నరేందర్ ఎమ్మెల్యే ను ఆహ్వానించారు ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు శాలువతో ఆయనను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిన్నెం శాంతప్ప వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు కందికొండ సాయిరాం ఆర్యవైశ్య మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నం వసంత తదితరులు ఉన్నారు

Read More

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికలు.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి కురుమ పల్లి గ్రామంలోని టిఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో దాదాపు 20 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ కార్యకర్తలకు కండువా కప్పి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్…

Read More

నూతన సీఐ ని కలిసిన ఎంపీపి తక్కళ్లపెల్లి స్వర్ణలత

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి నూతనంగా బాధ్యతలు తీసుకున్న సీఐ పరకాల అబ్బయ్యకి శుక్రవారం రోజున పరకాల ఎంపీపి తక్కళ్లపెల్లి స్వర్ణలత జీవన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారయణ,వెల్లంపల్లి మాజీ ఎంపిటిసి రవి తదితరులు పాల్గొన్నారు.

Read More

గీసుగొండ మండలంలో ఎమ్మెల్యే చల్లా సుడిగాలి పర్యటన…

రూ.2 కోట్లతో నూతన గ్రామపంచాయతీ,మహిళ భవనాల నిర్మాణ పనులకు శంఖుస్థాపన… గీసుగొండ మండలంలో శుక్రవారం రోజున పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు సుడిగాలి పర్యటన చేశారు.పర్యటనలో భాగంగా రూ.2 కోట్లతో బొడ్డుచింతలపల్లి, కొనాయిమాకుల,మనుగొండ, ఎలుకుర్తి,ఆనంతారం,సూర్యతండా,దస్రుతండా,హార్జ్యతండా, ఊకల్ గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవనాలు,ఊకల్ గ్రామంలో మహిళ కమ్యూనిటీ భవనానికి శంఖుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఊకల్ గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… నియోజకవర్గంలో 49 కొత్త గ్రామపంచాయతీ భవనాలు మంజూరు కావడం జరిగింది….

Read More

వినాయక కాలనీ నూతన కమిటీ సమావేశం

హన్మకొండ: గోపాలపురంలో నూతన కమిటీ సమావేశం అధ్యక్షులు పల్లెబోయిన కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ సబ్ ఇన్స్పెక్టర్ ధామరూపాల దేవేందర్ హాజరయ్యారు నూతన కమిటీకి తెలియజేస్తూ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గత మూడు సంవత్సరాల నుండి దిగ్విజయంగా ఒక కుటుంబ పాలనగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన పాత కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు ఆరె రాకేష్ రెడ్డి అధ్యక్షులు కోరిక రామ్ సింగ్ నాయక్ ప్రధాన కార్యదర్శి…

Read More
error: Content is protected !!