ఫోటో ఎక్స్ పో వాల్ పోస్టర్ ఆవిష్కరణ
వేములవాడ రూరల్ నేటి దాత్రి అక్టోబర్ 6,7,8 తేదీలలో నిర్వహించబోయే ఫోటో ట్రేడ్ ఎక్స్ పో ప్రచార వాల్ పోస్టర్లను వేములవాడ రూరల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు అక్కెనపల్లి శ్రీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ల కోసం రాష్ట్ర అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్ పోలో మన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పెద్ద…