భూకబ్జాలు కప్పిపుచ్చుకునేందుకే పెయిడ్ ఆర్టికల్స్
గండ్ర కోట సుధీర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి పార్టీ నుండి తక్షణమే తొలంగిచాలి సంక్షేమ పథకాలను ఆసరా చేసుకుని అక్రమ వసూలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఎంపిపి భర్త ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా కేంద్రంలో గాడిలో పెడుతున్న గండ్ర కోట అనే శీర్షికతో నేటి రోజున పెయిడ్ ఆర్టికల్ రాయించుకొని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న గండ్ర కోట సుధీర్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్న విషయంలో పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని…