మాజీ ప్రధానిఇందిరాగాంధీ జయంతి వేడుకలు

మహిళా శక్తికి నిదర్శనం ఇందిరాగాంధీ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రములో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించు కున్నారు. సాధారణ మహిళ అసాధారణ శక్తిగా ఎదుగుటకు ఇందిరాగాంధీ ప్రస్థానమే నిదర్శనమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు.మాజీ ప్రధాని, ఉక్కు మహిళ దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె…

Read More

రేపు జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు జరిగే వేములవాడ పర్యటన విజయవంతం చేస్తూ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతున్న సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని సభను…

Read More

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

గంగాధర నేటిధాత్రి : మాజీ తొలి మహిళ ప్రధాని, ఉక్కు మహిళ, ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగాధర లోని కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యాలయంలో ఇందిరా గాంధీ ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇందిరా గాంధీ చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమళ్ళ మనోహర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్…

Read More

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

మండల అధ్యక్షులు సాయద్ ఇక్బాల్ హుస్సేన్ కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటి ధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మంగళవారం నాడు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, స్వర్గీయ శ్రీమతి.ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలు వేసి…

Read More

ఉక్కు మహిళ దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మంగళవారం మండల కాంగ్రెస్ మండల శాఖ చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని అసమానతులను రూపుమాపడానికి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అని ఆమె చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి చేస్తూ ఆమె బాటలో…

Read More

విజయోత్సవ సభకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ భూపాలపల్లి నేటిధాత్రి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ బహి రంగ సభ నిర్వహిస్తున్న ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఈ సందర్భంగా మండలం నుంచి సుమారు 500 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ…

Read More

మల్యాలలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు, వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఈ చెక్కులను పంపిణీ చేశారు, గ్రామంలో ఏడుగురికి 3,00,000 లక్షల రూపాయల చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షులు పత్తి పాక శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సంటి ప్రసాద్ ఈ చెక్కులను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్…

Read More

ఆర్టీసీ కార్మిక సంఘాల పై ఆంక్షలు ఎత్తివేయాలి

ఆకుదారి రమేష్ సిఐటియు జిల్లా జాయింట్ సెక్రెటరీ. భూపాలపల్లి నేటిధాత్రి సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి ఆర్టీసీ డిపో వద్ద ధర్నాను నిర్వహించడం జరిగింది. 2019 డిసెంబర్ నెల నుండి ఆర్టిసి కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలు ఎత్తివేయాలని తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని సామాజిక భద్రత పథకాలైన పిఎఫ్, ఎస్ ఆర్ బి ఎస్,బి టి ట్రస్టులకు కార్మిక సంఘాల ప్రతినిధుల…

Read More

డిసెంబర్ 2న సిపిఎం బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఎం చండూరుమండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: సిపిఎం నల్లగొండ జిల్లా 21వ మహాసభల సందర్భంగా డిసెంబర్ 2న మిర్యాలగూడ జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం చండూరుమండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో మిర్యాలగూడలో జరగనున్న జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలోఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడేది ఎర్ర జెండా నే అని ఆయన అన్నారు.రైతులకుపంట…

Read More

ఆర్టీసీ కార్మిక సంఘాల పై ఆంక్షలు ఎత్తివేయాలి

ఆకుదారి రమేష్ సిఐటియు జిల్లా జాయింట్ సెక్రెటరీ. భూపాలపల్లి నేటిధాత్రి సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి ఆర్టీసీ డిపో వద్ద ధర్నాను నిర్వహించడం జరిగింది. 2019 డిసెంబర్ నెల నుండి ఆర్టిసి కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలు ఎత్తివేయాలని తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని సామాజిక భద్రత పథకాలైన పిఎఫ్, ఎస్ ఆర్ బి ఎస్,బి టి ట్రస్టులకు కార్మిక సంఘాల ప్రతినిధుల…

Read More

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎంఆర్ చెక్కుల పంపిణీ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ మునిగల రాజు ఆధ్వర్యంలో సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేద ప్రజల వైద్యం చేసుకోలేని నిరుపేదలకు వైద్యం అందించి ప్రభుత్వ సహాయ నిధి నుండి చెక్కులు అందజేయడం పాటు ప్రజలకు సేవ చేయడమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని…

Read More

 ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

వీణవంక, (కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి:మంగళవారం రోజు వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ, భారతదేశ తొలి మహిళా ప్రధానిగా మూడు పర్యాయాలు ప్రధానిగా సేవలు అందించి ప్రజల గుండెల్లో…

Read More

ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో భారత దేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ భారతదేశ తొలి తరం ఏకైక మహిళా ప్రధానిగా ఇందిరగాంధీ పనిచేశారని ఆమె దేశ ప్రధానిగా ఉన్న సమయంలో భారతదేశ ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రపంచంలో భారతదేశాన్నికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని అలాగే భారత దేశ…

Read More

డి.ఎస్.పి ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినత పత్రం అందజేత

డీఎస్పీ మండల కన్వీన ర్ కుర్రి స్వామినాథన్ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో మంగళవారం రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గణపురం మండల తహాసిల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎం ఆర్…

Read More

దుమ్మగూడెం మండలం లో ఇందిరాగాంధీ జన్మదిన సందర్బంగా గవర్నమెంట్ హాస్పిటల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులులంక శ్రీనివాసరావు (అబ్బులు )

భద్రాచలం నేటి ధాత్రి ఆధ్వర్యంలో పండు పాలు పంచడం జరిగింది పార్టీ కార్యాలయం వేదికగా.అధ్యక్షులు మాట్లాడుతూ విప్లవాత్మకమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన దార్శనికురాలు దేశ సమైక్యతకై దేశ సమగ్రతకై వీరోచితంగా పోరాడిన ధీరవనిత భారతదేశపు తొలిమహిళా ప్రధానమంత్రి భారతరత్న ఇందిరా గాంధీ 107_వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల సమన్వయంతో ఆ మహనీయరాలి చిత్రపటానికి ఆత్మీయ నివాళులర్పించిన దుమ్మగూడెం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు…

Read More

కార్తీక మాసం కోటగుళ్లలో సాయి చైతన్య ఐపీఎస్ పూజలు

ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యానికి మేలు హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్ గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయ కాలక్షేత్రం కోటగుళ్లలో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు కార్తీక మాసం ఎంతో పవిత్రమైందని ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో ఎస్పి పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్ అన్నారు. కార్తీకమాస ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆయన గడప సముద్రం సరస్సు…

Read More

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి దేశం కోసం సర్వస్వం ధారపోసిన మహనీయురాలు, బ్యాంకుల జాతీయకరణ, 20 సూత్రాల కార్యక్రమం లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన కృషి ఎనలేనిదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఇందిరాగాంధీ 107వ జయంతిని పురస్కరించుకుని భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకల్లో ముఖ్య అతిధులుగా…

Read More

భద్రాచలం పట్టణం లో ఘనంగా భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

భద్రాచలం నేటి ధాత్రి అందరికి నమస్కారం, ఈ రోజు నవంబర్ 19వ తేదీన భారత రత్న ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా భద్రాచలం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 9.30 గంటలకు బ్రిడ్జి రోడ్డు లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి నివాళి కార్యక్రమంలో గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై పూల మాలలు వేసి…

Read More

ఎస్సీ వర్గీకరణకు ధర్మసమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు

వీణవంక ,(కరీంనగర్ జిల్లా): నేటి ధాత్రి:రాష్ట్రంలో జరుగుతున్న కులగననకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ధర్మసమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వీణవంక మండల అధ్యక్షులు దాసారపు సదానందం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ , రిజర్వేషన్లు అమలు అయిన నుంచి ఒక సామాజిక వర్గం మాత్రమే అన్ని రంగాలలో లబ్ధి పొందింది, కనుక ఎస్సీ వర్గీకరణ అనే డిమాండ్ సామాజిక న్యాయంగా ఉండాలి అంటే మాదిగలకు 11% రిజర్వేషన్ కల్పించాలి….

Read More

పరకాల పట్టణంలో పలువరి నాయకుల ముందస్తు అరెస్ట్ లు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నందున పరకాల పట్టణంలో అర్ధరాత్రి ఇండ్లలో ముందస్తు అరెస్టులు చేసి పరకాల పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని ఉద్యమలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేపిస్తుందని ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ హేమంత్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేకమైన…

Read More