
ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం
ఓటరు చైతన్యం పాట సీ డీ ఆవిష్కరణ రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధమని టీయూడబ్ల్యూజే (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి అన్నారు. రామాయంపేట మండలం రాయిలాపూర్ కు చెందిన రాయారావు విశ్వేశ్వరరావు రచించి స్వరకల్పన చేసిన ఓటరు చైతన్యం పాట సీడీ ని మెదక్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రామాయంపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ… ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే, మనం అనుకున్న…