మృతి చెందిన ఉపాధ్యాయుడి కుటుంబానికి ఆర్థిక భరోసా

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్ పట్టణంలోని సివి రామన్ పాఠశాలలో 15 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా సేవలందించి ఎంతో మంది విద్యార్థిని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన కొత్వాల్ సురేందర్ ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించగా, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు మరణించిన విషయాన్ని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు. పూర్వ విద్యార్థులు సుమారు 1,25,000 వేల రూపాయలు జమ చేసి మృతి చెందిన ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులకు అందించారు. మరణించిన ఉపాధ్యాయుడి సేవలను గుర్తించి వారి…

Read More

ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండా బాట పట్టాలి

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్ జమ్మికుంట: నేటి ధాత్రి ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే ప్రతి ఒక్కరు ఎర్ర జెండా బాట లో నడవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున స్థానిక ఇల్లందకుంట మహాసభ మల్లయ్యఅధ్యక్షతన జరిగింది. ఈ మహసభల ప్రారంభానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ప్రజలు అనేకసమస్యలతోఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కనీసం పాలక వర్గ పార్టీలు…

Read More

సంఘమిత్ర టెక్నో స్కూల్లో గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతుల ప్రధానం నేటిధాత్రి, వరంగల్ తూర్పు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ దేశాయిపేట రోడ్డులో గల, సంఘమిత్ర టెక్నో స్కూల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపచేశాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ఆటలపోటీల సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో ఐదవ తరగతి చదువుతున్న కందికొండ సాత్విక్ రాజ్ మొదటి బహుమతి అందుకున్నారు. మూడవ తరగతికి చెందిన బాలుర విభాగంలో కందికొండ సిద్ధార్థ్ రాజ్ రెండు ఆటలలో…

Read More

జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థి

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఆల్పోర్స్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జి.సుశాంత్ ఈనెల తేదీ 8 నుండి 10వ తేదీ వరకు మంచిర్యాల జిల్లా భీమారంలో జరిగిన బాలబాలికల రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ ఎస్జీఎప్యు 14సం.ల విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి, ఈనెల 16 నుండి19 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఎస్జీఎప్యు14 జట్టుకు ఎంపికైన సందర్భంగా ఆల్పోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి…

Read More

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌ అమలులోకి రానుంది.పార్లమెంట్ ఎన్నికలు మే 13న ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పెద్దపల్లి పార్లమెంట్ పరిదిలోని 22-ధర్మపురి నియోజకవర్గం (పాక్షిక స్థాయిలోని), 23-రామగుండము, 25- పెద్దపల్లి నియోజకవర్గాలలో రేపు సాయంత్రం అనగా మే 11 శనివారం సాయంత్రం 6:00 గంటల నుండి మే 13…

Read More

జే చొక్కా రావు దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతి సమీక్ష సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నేటిధాత్రి పాలకుర్తి పాలకుర్తి : వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజక వర్గంలోని రాయపర్తి, పాలకుర్తి, పెద్ద వంగర, కొడకండ్ల మండలాల్లో గల కొలన్ పల్లి, కేశవాపూర్, బురహన్ పల్లి, కొండూరు, కొండాపూర్, వావిలాల, మల్లంపల్లి , గుంట్ల కుంట, పోచంపల్లి , రేగుల గ్రామాలను సస్య శ్యామలం చేసేందుకు జె చొక్కా రావు దేవాదుల ప్రాజెక్టు మూడో పేజ్ పనులను పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా…

Read More

12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి

ఎంహెచ్ పిఎస్ వ్యవస్థాపక అద్యక్షులు మైస ఉపేందర్ మాదిగ పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలోని మాదిగ లకు 7శాతం రిజర్వేషన్ సరిపోదని పెరిగిన జనాభా ధామాషా ప్రకారం 12 శాతానికి పెంచి రిజర్వేషన్ ఇవ్వాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు.తదుపరి మాదిగ ల లక్ష్యసాదనలో భాగంగా జులై 6న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో దళిత సంఘాల ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని…

Read More

మహిళా ఆర్పీ ఆత్మహత్యాయత్నం

వరంగల్ తూర్పులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన తన గ్రూపులో ఉన్న సభ్యురాలు లోన్ తీసుకొని కట్టకపోవడంతో మనస్థాపానికి గురైన ఆర్పీ? రమేష్ అనే అధికారి సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆర్పీ ఆవేదన సదరు ఆర్పీ గ్రూపులో ఉన్న మహిళ లోన్ తీసుకొని డబ్బులు కట్టకపోవడం కరెక్టా అని ప్రశ్నిస్తున్న ఆర్పీ కుటుంబ సభ్యులు? నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్ తూర్పులో, మహిళా ఆర్పి (రిసోర్స్ పర్సన్) మనస్థాపంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి…

Read More

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

వేసవిలో బాటసారులకు దాహార్తి తీర్చడానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V101A మరియు హరిప్రియా పీడ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివెంద్రం ప్రారంభ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ విడియాల నూతన్ కుమార్, గుండా అమర్ నాథ్, వేములపల్లి సునిల్ గారు పాల్గొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం రైల్వే ప్రయాణికులు దాహం తీర్చుకోవడానికి ఎంతగానో దోహదం పడుతుందని గుండా అమర్ నాథ్ గుప్తా తెలిపారు.వేసవి కాలంలో త్రాగునీటి…

Read More

కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థ క్రీడాకారులు ఏరియా, కంపెనీ, కోలిండియా స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని, కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలని ఏరియా స్టోర్స్ డివైఎస్ఈ పైడిశ్వర్ పిలుపునిచ్చారు. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యుపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో 59 వ వార్షిక క్రీడల్లో భాగంగా శనివారం సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన లాన్ టెన్నిస్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో సింగిల్స్…

Read More

సర్వమత సమ్మేళనం

కొత్తగూడ, నేటిధాత్రి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో భారతదేశం సర్వమతం సమ్మేళనం అని మరోసారి నిరుపుతమైనది ఆ సన్నివేశ దృశ్యం అరుదైన ఘటన కొత్తగూడ మండల కేంద్రం లో చోటు చేసుకుంది కొత్తగూడ మండల కేంద్రంలోని జేఎల్ఎన్ వైసీ యూత్ క్లబ్ అధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్ రణధీర్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు నవరాత్రుల పూజలో భాగంగా చివరి రోజు వినాయకుడి విగ్రహానికి కొత్తగూడ మండల కేంద్రానికి చెందిన ముస్లిం యువకుడు…

Read More

తాను నాటిన గిరుక తాళ్ళను చూసి ఆనందపడ్డ

  *బోయినిపల్లి వినోద్ కుమార్ కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో 2017 లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రత్యేక చొరవతో గిరక తాటి చెట్లను నాటారు. అవి పెరిగి పెద్దవైనవి,గౌడన్నలు తాళ్ళను గీసి కల్లు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఉన్న బోయిని పల్లి వినోద్ కుమార్ తాను నాటిన గిరుక తాళ్ళను గుర్తుకు చేసుకుని తాళ్ళ వద్దకు వెళ్ళి గౌడన్నలతో…

Read More

మండల విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చెయ్యాలి

విద్యాసంస్థలతో కుమ్మకై ఎటువంటి వసతులకు లేకున్నా చూస్తూ పట్టించుకోవడం లేదు సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి సమాచారం ఇవ్వడం లేదు * ఎంఈఓ కార్యాలయం ముందు నిరసన* ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు చేర్యాల నేటిధాత్రి.. చేర్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు విద్యాసంస్థలకు సంబంధించినటువంటి 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని ఇవ్వకుండా విద్యా సంస్థలతో కుమ్మక్కై ఇష్టనుసారంగా వ్యవహారుస్తున్నాడని విద్యాశాఖ అధికారి నర్సింహారెడ్డి…

Read More

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూత

ఉప్పల్ నేటిధాత్రి: అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Read More

అగ్నిప్రమాద బాధితులకు ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ సహాయం..

మంగపేట నేటిధాత్రి మంగపేట మండలం నర్సింహాసాగర్ గ్రామ పంచాయితీలోని శనగకుంట లో పెద్దల దేవేందర్ కీ చెందిన ఇల్లు ఇటీవలే అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన విషయాన్ని తెలుసుకున్న ప్రజా సేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గుడివాడ శ్రీహరి.భాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి 25బియ్యం, వంటపాత్రలు, దుప్పట్లో , నిత్యవసర వస్తువులు,అందజేశారు,ఈ కార్యక్రమం లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు సిహెచ్ మల్లారెడ్డి, కన్వీనర్ రవీందర్, ఐటీ కన్వీనర్ ఉమామహేశ్వర్, ప్రజా సేవ చారిటబుల్…

Read More

ఎమ్మెల్యే గండ్ర సత్తన్నకు ఘన సన్మానం

దేవాలయ అభివృద్ధికి సహకరించాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించి నారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు చైర్మన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి నారు ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి స్వామి వారి శేష వస్త్రంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుని సన్మానించినారు దేవాలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే సత్యనారాయణ…

Read More

గ్రామాలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం తేది:-08.02.2024 రోజున స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమములో భాగంగా రెండవ రోజు షెడ్యూల్ ప్రకారం జైపూర్ మండలంలోని ఇందారం మరియు మిట్టపల్లి గ్రామ పంచాయతీలలో గ్రామ ప్రత్యేక అధికారి గారి అధ్వర్యంలో అందరి భాగస్వామ్యంతో శ్రమదానం నిర్వహించి గ్రామంలోని రోడ్డు ప్రక్కన పెరిగిన తుమ్మ చెట్లను, పొదలను తొలగించి శుభ్రం చేయడం జరిగింది. అనంతరం, గ్రామ ప్రత్యేక అధికారి గ్రామంలోని వీధి,వీధి తిరిగి త్రాగు నీటి సమస్యలు…

Read More
error: Content is protected !!