ఆర్థిక సాయం అందజేత

గంగాధర నేటిధాత్రి :

గంగాధర తమతో కలిసి ఒకే పాఠశాలలో చదువుకున్న md సహీద్ పాషా గంగాధర గ్రామ పంచాయతీ ఎలక్ట్రషన్ గా పని చేస్తున్న గత కొన్ని రోజుల క్రితం కరెంట్ షాక్ తగిలి తన చేతును కోల్పోవడం జరిగింది. తన పాఠశాల లో చదువుకున్న జూనియర్ 2007-2008 బ్యాచ్ సభ్యులు ఈ విషయం తెలుసుకొని తాజా మాజీ సర్పంచ్ మడ్లపెళ్లి గంగాధర్ చేతుల మీదుగా 18000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండారి వెంకటేష్, పడాల రాము, గంగాధర గంగరాజు, ఫ్యాట సంతోష్, ఫ్యాట సునీల్, అనిల్ అందజేశారు. md సహీద్ పాషా కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం అందజేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *