వేద పాఠశాల భూమి పూజకు ఆహ్వానం పలికిన ఈవో…

వేద పాఠశాల భూమి పూజకు ఆహ్వానం పలికిన ఈవో

నేటి ధాత్రి యాదగిరిగుట్ట:   

ఈనెల 23వ తేదీన శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వేద పాఠశాల భూమి పూజ, అలాగే దేవస్థానానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవాని శంకర్ గారు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమాలతో యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తులకు మరిన్ని మెరుగైన వసతులు, ఆధ్యాత్మిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version