పాఠశాలకు వంట పాత్రల వితరణ

చేర్యాల నేటిధాత్రి…

జడ్పీహెచ్ఎస్ తాడూర్ పాఠశాలకు చెందిన 2017-18 లో పదవతరగతి పూర్తిచేసిన పూర్వవిద్యార్థులు శ్రీయుతులు మధు, స్వామి, గణేష్ లు వారి స్వంత నిధులతో పాఠశాలకు 5000 రూపాయలు విలువ చేసే వంట పాత్రలను అందించడం జరిగింది అందుకు గాను పాఠశాల ప్రదానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వారిని అభినందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!