వనపర్తి లో ఘనంగా దత్త జయంతి ఉత్సవాలు..

వనపర్తి లో ఘనంగా దత్త జయంతి ఉత్సవాలు

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ దత్త జయంతి సందర్భంగా ఆలయంలో హోమం అభిషేకాలు భక్తులచే ఘనంగా నిర్వహించామని ఆలయ పురోహితులు చల్ల వెంకటేశ్వర శర్మ సలహాదా పాండు శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించారని వారు పేర్కొన్నారు అన్నప్రసాదానికి ఆలయానికి సహకరించిన దాతలకు వారు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version