వాసవి సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .
వాసవి సేవా సమితి అద్యర్యము లో ముద్రించి న నూతన సంవత్సరం క్యాలెండర్ ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో శ్రీవాసవి సేవ సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి రైస్ మిల్లర్ భానూరు నాగేంద్రం పూరి బాల్ రాజు మారం బాలీశ్వరయ్య తూనికల కొలతల శాఖ ఉద్యోగి స్వామి నీలేష్ తదితరులు పాల్గొన్నారని పూరి సురేష్ శెట్టి తెలిపారు
