
ముందస్తుకు కేసిఆర్ ‘సై’
`రండి…చూసుకుందాం! `మీరో మేమో తేల్చుకుందాం!! ` బిజేపిది ఉరుకులాట ఉత్తశాటే…! `పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్లు లేరు! `ఇసొంటి అదిరింపులెన్నో చూసి తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్ ! `బిజేపి ఉడుత ఊపులు తెలంగాణలో పనిచేయవు. ` తెలంగాణను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. `దొంగ దెబ్బలు కాదు…ఎదురొడ్డి సవాలుకు రండి. `ఎన్నికలలో పోటీ చేద్దాం సిద్ధంగా వుండండి. ` బిజేపి తాకత్ ఎంతో తేలిపోతుంది? `బిజేపి తహతహ గుల తీరిపోతుంది? ` టిఆర్ఎస్ ది అభివృద్ధి నినాదం. `…