encounterlo iddaru mavolu mruthi, ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు మృతి సుఖ్మా జిల్లా దంతెవాడలోని ఆర్నాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో డీఆర్‌ జీ, ఎస్‌టీఎఫ్‌ బందాలు కూంబింగ్‌ నిర్వహించాయి. కూంబింగ్‌ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు ఎదురుకాల్పులు జరపడంతో కూంబింగ్‌ బృందాలు కూడా ఎదురు కాల్పులు చేయగా ఇద్దరు మావోలు మతిచెందారు. వీరిలో ఒకరు పురుషుడు, ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. వీరి వద్ద నుండి విప్లవ సాహిత్యం, ఒక ఇన్‌ సాస్‌, 12 బోర్‌ వెపన్‌లను పోలీస్‌ బందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా…

Read More

rakthadana shibiram, రక్తదాన శిబిరం

రక్తదాన శిబిరం రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలలో క్షతగాత్రులకు సరైన సమయంలో రక్తం అందుబాటులో లేక చాలామంది మరణిస్తున్నారని, అలాగే ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంలో ఉండాల్సిన రక్తం కంటే తక్కువగా ఉన్నప్పుడు అనేక జబ్బులకు గురికావల్సి వస్తుందని వీరికి రక్తం అందించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ రక్తం బ్లడ్‌ బ్యాంక్‌లలో ఒక్కొక్కసారి అందుబాటులో ఉండటం లేదని, దీనికంతటికి కారణం దాతలు రక్తదానాలు చేయకపోవడమే ప్రధాన కారణమని కాజీపేట ఏసీపీ నర్సింగరావు అన్నారు. వరంగల్‌ అర్బన్‌…

Read More

athmiya sanmanam, ఆత్మీయ సన్మానం

ఆత్మీయ సన్మానం గ్రేటర్‌ వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాష్‌కు గురువారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆత్మీయ సన్మానం కార్యక్రమం వరంగల్‌ తూర్పు వర్కింగ్‌ జర్నలిస్ట్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ చౌరస్తాలోని ఆర్యవైశ్య భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు వర్కింగ్‌ జర్నలిస్టు సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మేయర్‌ గుండా ప్రకాష్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని, వరంగల్‌ తూర్పు వర్కింగ్‌ జర్నలిస్టులు చేసిన సత్కారాన్ని…

Read More

ci overaction, సీఐ ఓవరాక్షన్‌

సీఐ ఓవరాక్షన్‌ వరంగల్‌ నగరంలో భూకబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల, భూకబ్జాదారులకు సహకరించిన పోలీసు అధికారుల పట్ల పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహారిస్తుందని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ పదేపదే చెబుతున్న పోలీస్‌ బాస్‌ మాటలను పెడచెవిన పెడుతూ యథేచ్చగా భూకబ్జాదారులకు పోలీస్‌ అధికారులు సహకరిస్తున్నారని నగర ప్రజలు విమర్శిస్తున్నారు. వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన మిడిదొడ్డి సంపత్‌ అనే భూభాదితుడిని కాజీపేట సీఐ అజయ్‌కుమార్‌ తీవ్ర వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితుడు తన ఆవేదనను ‘నేటిధాత్రి’కి…

Read More

baari mejaritytho gelipinchukundam…,భారీ మెజారిటీతో గెలుపించుకుందాం….

భారీ మెజారిటీతో గెలుపించుకుందాం…. వర్ధన్నపేట మండలకేంద్రంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జన్ను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి కులానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత, నిరంతరం బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం కషి చేస్తు, పొదుపు సంఘాలతోనే పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. పొదుపు సంఘాల అభివద్ధికి కషిచేస్తున్న భిక్షపతిని అన్నివర్గాల ప్రజలు ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలుపించాలని కోరారు. ఈ…

Read More

pranalikalu rupondinchali, నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిలు రూపొందించాలి

నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిలు రూపొందించాలి వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్ల భాగ్యలక్ష్మి తెలిపారు. శనివారం డివిజన్‌లోని రంగశాయిపేట, గొల్లవాడ, రజకవీధి, కాపువాడలలో పర్యటించారు. అనంతరం డిఇ, ఎఇలకు ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీటిని పంపిణీ చేయించేలా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. రంగశాయిపేటలోని కొన్ని ప్రాంతాలలో కనీసం ఒక బిందె నీరు కూడా రావడం లేదని, ఈ ప్రాంత ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు….

Read More

spandana, ‘నేటిధాత్రి’కి స్పందన

‘నేటిధాత్రి’కి స్పందన ‘స్మశనమే తనదంటున్నాడు’ శీర్షికతో ‘నేటిధాత్రి’లో ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. సర్వే నెంబర్‌ 700లోని పెద్దమ్మగడ్డ స్మశన స్థలం కబ్జాకు గురైందని విషయాన్ని వెలుగులోకి ‘నేటిధాత్రి’ తీసుకురావడంతో కథనానికి స్పందించిన వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ఇటీవల ఏర్పాటు చేసిన భూబాదితుల ప్రత్యేక సెల్‌ అధికారి అయిన బోనాల కిషన్‌ విచారణ నిమిత్తం శనివారం పెద్దమ్మగడ్డ స్మశనవాటిక స్థల పరిశీలనకు పంపించారు. విచారణకు వెళ్లిన సీఐ ఇరువర్గాలతో మాట్లాడి తమ వద్ద…

Read More

aa naluguru corporatorlu, ఆ నలుగురు కార్పోరేటర్లు

అమాయకుల భూముల కొల్లగొడుతున్న ఆ నలుగురు కార్పోరేటర్లు మీ సొంత స్థలంలో మీరు ప్రహారీగోడ కట్టుకున్న కూల్చేస్తారు…సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తారు…మా డివిజన్‌ కార్పోరేటర్‌ అయితే బెటర్‌ అని సలహా ఇస్తారు…తీరా కార్పోరేటర్‌ దగ్గరకు వెళ్తే ప్రహారీగోడ కూల్చిన గ్యాంగ్‌, కార్పోరేటర్‌ ఒక్కటేనని బాధితులకు బోధపడుతుంది. ల్యాండ్‌ కావాలంటే ఫిప్టీ..ఫిఫ్టీ మంత్రం ఉత్తమమని బెదిరిస్తారు. వినకుంటే ఏమవుతుందో అర్థమయ్యేలా విడమరచి చెప్తారు. ఉత్తపుణ్యానికి సగం భూమిని మింగేసి స్థల యజమానులకు చుక్కలు చూపిస్తారు. వరంగల్‌ తూర్పు…

Read More

6 nundi sri bhadrakali ammavari kalyana brahmastavalu, 6నుండి శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు

6నుండి శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవస్థానంలో ఈనెల 6వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీభద్రకాళి-భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మూెత్సవాలు నిర్వహించబోతున్నామని ఈఓ సునీత, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో వారు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్‌ ప్రజలకు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ బ్రహ్మూెత్సవాలకు భక్తులు అధిక…

Read More

కార్పొరేషన్‌ ‘దండ’న

కార్పొరేషన్‌ ‘దండ’న వరంగల్‌ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎదురుగా బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తులకు బల్దియా అధికారులు పూలమాల వేసి జరిమాన విధిస్తున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలుు వేస్తున్నారని నగర అభివద్ధికి మల, మూత్ర విసర్జననే అడ్డుపడిందా అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్‌లో ప్రాంగణంలోనే ఉన్న మరుగుదొడ్లకు తాళంవేసి ఉంటే ఎక్కడికి పోవాలని, కార్పొరేషన్‌ అధికారుల పనితీరుపై స్థానికులు, ప్రజలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్పోరేషన్‌ అధికారులు నగరాభివృద్ధిపై దృష్టి…

Read More

nuthana mayorku shubakankshalu, నూతన మేయర్‌కు శుభాకాంక్షలు

నూతన మేయర్‌కు శుభాకాంక్షలు గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై బల్దియా ప్రధాన కార్యాలయంలో భాద్యతలు స్వీకరించిన గుండా ప్రకాష్‌కు మాజీ ఎంపీలు పసునూరి దయాకర్‌, గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్‌, నన్నపనేని నరేందర్‌, మాజీ ఇంచార్జి మేయర్‌ ఖాజా సిరాజుద్దీన్‌, సాంబారి సమ్మారావు, కార్పొరేటర్లు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

Read More

mallannaku rudrabhishekam, మల్లన్నకు రుద్రాభిషేకం

మల్లన్నకు రుద్రాభిషేకం ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానంలో శుక్రవారం మాసశివరాత్రి సందర్భంగా శ్రీమల్లిఖార్జునస్వామి వారికి మహన్యాస రుద్రాభిషేకం, స్వామి వారి కళ్యాణం, రుద్రహోమం నిర్వహించారు. ఒగ్గు పూజరులతో పెద్దపట్నం వేయించారు. ఈ కార్యక్రమాలు దేవాలయ ఉప ప్రధాన అర్చకుడు నందనం శివరాజయ్య, ముఖ్య అర్చకుడు పాతర్లపాటి శ్రీనివాస్‌, పురోహిత్‌ ఐనవోలు మధుకర్‌శర్మ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read More

katnam bhoomi samarpayami, ‘కట్నం’భూమి.. సమర్పయామి..!

‘కట్నం’భూమి.. సమర్పయామి..! వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని దివిటిపల్లి గ్రామానికి చెందిన కందిక కోమల సోమయ్య దంపతుల కూతురయిన రజి తను, పారనంది యాదమ్మ(సోమయ్య చెల్లెలు) కుమా రుడైన మధుకర్‌కు (2001లో) ఇచ్చి వివాహం జరిపిం చారు. కాగా, కట్న కానుకల కింద దివిటిపల్లి గ్రామంలో ఉన్న 376/ఎ ఉన్న తన 1.10 గుంటల వ్యవసాయ భూమిని రాసిచ్చారు. రజిత, మధుకర్‌ కాపురం అన్యో న్యంగా సాగింది. 2008 నుంచి మధుకర్‌ వ్యసనాలకు లోనయ్యాడు. భార్యా…

Read More

mahagarjananu vijayavantham cheyali, మహాగర్జనను విజయవంతం చేయాలి

మహాగర్జనను విజయవంతం చేయాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ వైఖరికి నిరసనగా మహాగర్జనను చేపట్టామని, మహాగర్జనను దళితులు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు మంద రాజు కోరారు. శుక్రవారం కమలాపూర్‌ మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ దళితులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ వైఖరికి నిరసనగా ఈ మహాగర్జనను ఈనెల 8వ తేదీ బుధవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని డంపింగ్‌ యార్డులో వేసి ముఖ్యమంత్రి…

Read More

mayorku shubakankshalu thelipina kuda chairmen, మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కుడా చైర్మన్‌

మేయర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కుడా చైర్మన్‌ గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపాలిటి కార్పొరేషన్‌ మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన గుండా ప్రకాష్‌ని కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి శుక్రవారం కలసి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండా ప్రకాష్‌కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టిఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

Read More

memu ea kabzaku palpadaledu, మేము ఏ కబ్జాకు పాల్పడలేదు

మేము ఏ కబ్జాకు పాల్పడలేదు పెద్దమ్మగడ్డ స్మశానాన్ని తాము ఎంతమాత్రం కబ్జా చేయలేదని, ఆ స్థలం తమ సొసైటీకి చెందిందని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని జాగృతి సొసైటీ బాధ్యులు బొజ్జ కిషన్‌రాజ్‌ స్పష్టం చేశారు. సోమవారం ‘నేటిధాత్రి’ పత్రికలో ప్రచురితమైన ‘స్మశానమే తనదంటున్నాడు’ కథనానికి ఆయన స్పందించారు. పైసా, పైసా పోగుచేసి తమ సొసైటీ తరపున స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. తాము కొనుగోలు చేసిన స్థలంలో తాము అడుగుపెట్టకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని…

Read More

peruke mahila police stationlu, పేరుకే మహిళా పోలీస్‌స్టేషన్లు

పేరుకే మహిళా పోలీస్‌స్టేషన్లు సమాజంలో రోజురోజుకు కుటుంబాల మధ్య వైరం పెరుగుతున్నాయి. కలసిమెలసి ఉండాల్సిన కుటుంబాలు మనస్పర్థలతో ఎడమొహం…పెడ మొహం పెడుతూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. గతంలో కొనసాగిన ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాల పేరుతో విడిపోయి ఒకరికొకరు ఓదార్చుకునే పరిస్థితుల నుంచి ఒంటరై నా అనుకునే వాళ్లకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మద్య ఏర్పడే చిన్నచిన్న అపార్థాలు అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్తితులను చక్కదిద్డడానికే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖ భార్యాభర్తల…

Read More

pressclub sports meetnu prarambinchina cp, ప్రెస్‌క్లబ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను ప్రారంభించిన సీపీ

ప్రెస్‌క్లబ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను ప్రారంభించిన సీపీ క్రీడలు మానసికోల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయి. శుక్రవారం వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2019 క్రీడలను వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ప్రారంభించారు. అనంతరం సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ మాట్లాడుతూ రోజంతా వార్త సేకరణలో అలుపెరగకుండా తిరుగుతూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, వారికి ఈ క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. క్రీడలతో శరీరం ధృడంగా తయారవుతుందని తెలిపారు.

Read More

mayor badyathala swekarana, మేయర్‌ బాధ్యతల స్వీకరణ

మేయర్‌ బాధ్యతల స్వీకరణ గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా గుండా ప్రకాష్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికై బల్దియా ప్రధాన కార్యాలయంలో భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్‌ గుండా ప్రకాష్‌ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఏకం చేస్తూ గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.

Read More

prajaswamyama…? racharika rajayama…?, ప్రజాస్వామ్యమా…? రాచరిక రాజ్యమా…?

ప్రజాస్వామ్యమా…? రాచరిక రాజ్యమా…? తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా…, రాచరిక రాజ్యమా అని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి గుండె విజయరామారావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ఫలితాలపై ఉన్న అవకతవకల వల్ల 24మంది విద్యార్థులు మతిచెందినా, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా గురువారం బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా…

Read More
error: Content is protected !!