ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి శాయంపేట నేటిధాత్రి: ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులుతిరుపతి డిమాండ్ చేశారు.శాయంపేట మండలం ప్రగతిసింగారం గ్రామంలో సిపిఎంశాఖ మహాసభ నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం అవుతున్నప్పటికీ ప్రభుత్వ మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల దాటవేస్తుందని, రైతు రుణమాఫీ, రైతుబంధు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు,…