
యువత స్వయం శక్తితో ఎదగాలి..
చించోడు అభిమాన్యు రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుండేడ్ చెన్నా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం బాలానగర్ మండల కేంద్రంలో గుండెడ్ నర్సిములు దివ్య ఆర్ట్ ఫ్లెక్సీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్వయం శక్తితో పైకి…