
శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి హుండీ లెక్కింపు.!
నేడు..శ్రీ అంబ రామలింగేశ్వర స్వామి హుండీ లెక్కింపు కల్వకుర్తి /నేటి ధాత్రి. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాల గ్రామంలో వెలసిన శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు దేవాలయంలో హుండీ లెక్కింపు ఉంటుందని.. భక్తులు, గ్రామప్రజలు మరియు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు అందరూ పాల్గొనాలని కోరారు.