
అల్లు కున్న బంధానికి చిరు బీటలు!
చిరు అలజడి… అల్లు తిరగబడి! పైన పటారం..లోన లొటారం!! రచ్చకెక్కి కక్కేసుకుంటున్నారు… పైకి ప్లాస్టిక్ నవ్వులు…లోలోన తవ్వుకుంటున్న గోతులు. నాగబాబు తొందరపాటు…అలవాటుగా నోటి దురుసు. యండమూరితో ఆనాడు కామెంట్లు..తర్వాత చివాట్లు! అల్లు అర్జున్ మనవాడు కాదంటూ నేడు విసుర్లు… అల్లు అర్జున్ కౌంటర్ ఎటాక్ కామెంట్లు. సినీ పరిశ్రమ అలర్ట్… రామ్ చరణ్ వదిలేసిన సినిమాతో అల్లు అర్జున్ హీరో అయ్యారా! నాగబాబు మనసులో అంత కోపముందా? స్నేహితుడికి ప్రచారం చేయడం అల్లు అర్జున్ తప్పా! స్నేహితులకు…