
రాచర్ల కి లేని సెలవు దినం*
నిబంధనలు ఉల్లఘించడంలో మితిమిరుతున్న ప్రైవేట్ కళాశాల నిబంధనలు అతిక్రమించారని ఫిర్యాదులు చేసిన ఫలితం శూన్యం ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాచర్ల జూనియర్ కళాశాల ప్రభుత్వ సెలవు దినం అయిన కూడా వాటిని బేఖాతరు చేసి కళాశాల ను నడిపిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాచర్ల జూనియర్ కళాశాల మాత్రం ప్రభుత్వ ఆదేశాలు ప్రక్కన పెట్టి కళాశాల…