
తెలంగాణలో ఉద్యోగాల జాతర
ముందే చెప్పిన నేటిధాత్రి… ప్రతిపక్షాలు ఊహించని ట్విస్టు! నీటి గోసలు తీరాయి… ఎండల్లో కూడా నీళ్లు దుంకుతున్నాయి… రైతు మోములు వెలుగుతున్నాయి. మన నిధులతో కాళేశ్వరమొచ్చింది. మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్లు వచ్చాయి. బావుల్లో నీళ్లు, బోర్లఎల్లవోస్తున్నాయి… రైతు బంధులందుతున్నాయి…. గ్రామీణరోడ్లు సైతం రెండు వరసలయ్యాయి… ప్రతిపక్షాలు ఊహించనన్ని కొలువులు త్వరలో రాబోతున్నాయి… తెలంగాణ యువతలో పండగ… తెలంగాణలో ప్రతిపక్షాలెందుకు దండగ? ఆలోచన ఆచరణాత్మకంగా వుండాలి. నిర్ణయం నిర్మాణాత్మకంగా వుండాలి. అది కేసిర్ మార్గనిర్ధేశనంలా వుండాలి….