
ఇసుక సంపాదన ఇంజనీర్ల పాలు
` అక్కర లేకున్నా సీసీ రోడ్ల నిర్మాణం ` నెలలు కూడా మన్నికలేని నాసిరకం పనులు ` ఆడిటింగ్ లేని నిధులన్నీ వీధుల పాలు ` ఇసుక ఆదాయంపై అధికారుల కన్ను? `అయితే రోడ్లు లేకుంటే, సెంట్రల్ లైట్లు? ` మొత్తం మీద ఖజానా ఖాళీ? ` ప్రతి పనికి ఓ రేటు…నో రిబేటు? ` కమీషన్ల కోసం కాంట్రాక్టులు…అనుయాయులుకే పనులు? ` స్ధానిక కంట్రార్లకు కాదని సొంత మనుషులకే వర్క్స్? ` దుబారా ఖర్చులకు కేరాఫ్…