
నేను మీ బిడ్డను..మీ సేవ కోసమే ఉన్నాను: గడల శ్రీనివాస్ రావు.
`డాక్టర్ జిఎస్‌ఆర్ ట్రస్టు ద్వారా జాబ్ మేళా నిర్వహణ `సుమారు పది వేల మంది యువత హజరు. `ఏడు వేల మంది నిరుద్యోగులు ట్రస్టులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. `65 కంపనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. `అక్కడిక్కడే ఎంపికైన వారికి ఉద్యోగాలు కల్పించారు. `ఆ వెంటనే నియామక పత్రాలు అందజేశారు. `ఒక్క రోజే కొన్ని వేల మందికి నియామకపత్రాలు అందజేయడం ఒక రికార్డు. `ఇది ఆరంభం మాత్రమే… నిరంతర ప్రక్రియ.. `ఈ రోజు హజరు కాలేని వారు ట్రస్టులో…