ప్రజాపద్దుపై ఈకలు పీకొద్దు.

  `బడ్జెట్‌ పై ప్రతిపక్షాల రాద్దాంతాన్ని తిప్పి కొడుతూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఎంపి. రవిచంద్ర ఘాటు వ్యాఖ్యలు… `దేశంలోనే ఇంతటి సంక్షేమ బడ్జెట్‌ ఎక్కడా కనిపించదు. ` కేంద్ర ప్రభుత్వం బిసి సంక్షేమానికి కేటాయింపు కన్న తెలంగాణ ఎన్నో రెట్లు ఎక్కువ. ` ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ. 21 వేల కోట్లు ఏ రాష్ట్రంలోనైనా వుందా? `వ్యవసాయానికి రూ. 26 వేల కోట్లు ఏ రాష్ట్రమైనా కేటాయించిందా! ` అసలు తెలంగాణలో…

Read More

ఆడబిడ్డలకు ‘కల్యాణ లక్ష్మి’ ఒక వరం: ఎమ్మెల్యే చల్లా

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చెంసిన ఎమ్మెల్యే చల్లా ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఒక వరమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన *86 మంది లబ్దిదారులకు 86,09,976 రూపాయలు* విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను హనుమకొండలోని వారి నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పేదింటి ఆడబిడ్డల పెండ్లీలు చేయడం కోసం ఆ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర…

Read More

ఆట…ఆడుకుంటున్నారు!

అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట లేకుండా చేస్తున్న కేటిఆర్‌, హరీష్‌ రావుపై ప్రశంసలు కురిపిస్తూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి చిట్‌ చాట్‌… `ప్రతిపక్షాలు నోరుమెదపలేకపోతున్నాయి. `ప్రతిపక్షాలకు ప్రశ్నలు కరువౌతున్నాయి. `అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. `మంత్రులు కేటిఆర్‌, హరీష్‌ రావు ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు. `ప్రతిపక్షాలు గుక్కతిప్పుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. `ఇద్దరూ ఇద్దరే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. `సందర్భోచిత సమాధానాలతో ప్రతిపక్షాలకు వాయిస్‌ లేకుండా చేస్తున్నారు. `ప్రతిపక్షాలు చేసే అనవసర…

Read More

నలుగురు కనబడగానే నాలుకకు శిగమొస్తదా?

`తొలి అడుగునాడే తొందరపాటు తప్పులు! `తప్పుడు ప్రకటనలు…వివాదాస్పద వ్యాఖ్యలు! `ప్రగతి భవన్‌ ప్రజల ఆస్తి…ఆ మాత్రం తెలియకుండా రాజకీయాలా? `రాజకీయ నాయకులైతే ఏదైనా మాట్లాడొచ్చా! `ఎవరైనా సామాన్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చట్టం ఊరుకునేదా? `ప్రభుత్వ ఆస్థులు ధ్వంసం చేయమని చెప్పేవారు నాయకులా? `దిక్కుమాలిన రాజకీయాల కోసం అంతగా దిగజారాలా? `ఇలాంటి వ్యాఖ్యల వల్లే యువత చెడిపోయేది? `జీవితాలు ఆగం చేసుకునేది…? `ఎర్రబెల్లి ఉద్యమకారుడు కాదు, సరే రేవంత్‌ రెడ్డి ఏమిటి? `చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి…

Read More

సూపర్‌ కలెక్టర్‌ సంతోష్‌!

`సిన్సియర్‌, సెన్సిటివ్‌, డైనమిజమ్‌. `ప్రజా సేవలో గొప్ప విజయాలు. `తక్కువ సమయంలోనే మంచి పేరు. `అవినీతిని అస్సలు సహించరు. `జిహెచ్‌ఎంలో విప్లవాత్మక నిర్ణయాలు, అధ్భత ఫలితాలు. `స్వఛ్ఛ హైదరాబాదుకు అనేక అవార్డులు. `సానిటేషన్‌ వ్వవస్థలో సమూల మార్పులు. `బస్తీ దహఖానలతో పేదలకు వైద్య సేవల కల్పనకు శ్రీకారాలు. `సుస్తిలేని సమాజ నిర్మాణం కోసం ఫలించిన ప్రయత్నాలు. `కరోనా సమయంలో ఉచిత భోజన ఏర్పాట్లు. `ప్రభుత్వం నుంచి అనేక ప్రశంసలు. `కొత్తగా మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు….

Read More

హనుమకొండ లోని నవయుగ హై స్కూల్ లో విద్యార్థి ఆత్మహత్య

ఉరేసుకుని చనిపోయిన తొమ్మిదో తరగతి విద్యార్థి హనుమకొండలోని నవయుగ హై స్కూల్ లో ఘటన ఎన్జీవోస్ కాలనీ (హనుమకొండ) నేటి ధాత్రి: క్లాస్ రూమ్ లోనే ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. స్కూల్ సిబ్బంది గమనించి ఎంజీఎం హాస్పిటల్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ లు నిర్ధారించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామానికి చెందిన వివేక్ హనుమకొండ విజయపాల్ కాలనీ ఇందిరానగర్ రోడ్డు లోని నవయుగ…

Read More

కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎంపీలు నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే వెంకటవీరయ్య

సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారుల వెంట డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగా వినతిపత్రం సమర్పణ శాలువాతో గడ్కరీకి సత్కారం ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం సత్తుపల్లి మీదుగా వెళ్లే జాతీయ రహదారులను మరింత విస్తరించాల్సిందిగా, రోడ్లకిరువైపులా డ్రైన్స్ మంజూరు చేయాల్సిందిగాకోరుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డిలతో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు.ఢిల్లీలో మంగళవారం…

Read More

పంచాయితీ కార్యదర్శి సస్పెన్షన్ కి స్వాగతం

అధిక ఫీజులు, అధిక పర్మిషన్ ల పై విచారణ లేవి త్వరిగతిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ మండల ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు నిన్నటి రోజున ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి గారిని సస్పెండ్ చేయడం స్వాగతిస్తూనే కలెక్టర్ గారు కొండను తవ్వి ఎలుకలు పట్టిన చందాన వారి చర్యలు ఉండడం ప్రజాస్వామ్యాన్ని…

Read More

ఎల్లారెడ్డి పేట భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి    ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నారాయణపూర్ రెడ్డి సంఘంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు,జిల్లా అసెంబ్లీ కన్వీనర్ కరేండ్ల మల్లారెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి రావడం జరిగింది.  ఈ సమావేశం వారు మాట్లాడుతూ రాబోవు కాలంలో బీజేపీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని…

Read More

పాఠశాల మంచి నీళ్ల కోసం 10 వేలు వితరణ చేసిన నిలువ నీడ లేని వ్యక్తి

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో తేలు కిష్టయ్య అనే నిలువ నీడ లేని వ్యక్తి గుండారం ప్రభుత్వ పాఠశాలకు పిల్లలకు మంచినీళ్లు బోరు కోసం పదివేల రూపాయలను ఈరోజు పసుల భాస్కరు కు అందించడం జరిగింది. చాలా రోజుల నుంచి బోరు కాలిపోతుందని నీళ్లు పిల్లలకు అందించలేక గ్రామ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఉదయం గుండారం ప్రజలు ఎవరైనా దాతలు ఉంటే ఇవ్వాలని సర్పంచ్…

Read More

తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్ష కు అనుగుణంగా ఉంటుంది.

*హరీష్ రావు ఆర్ధిక శాఖ మంత్రి* కేసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ సంక్షేమానికి అభివృద్ధి రెండు జొడేద్దుల్లగా సమపాళ్లలో ఉండబోతోంది. కేంద్రం నుండి వివక్ష కొనసాగుతుంటే, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోంది సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కెసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశాం తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోంది   దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచింది   సభలో నేను, మండలి లో ప్రశాంత్ రెడ్డి ప్రవేశ…

Read More

నియోజకవర్గ ఎమ్ ఎల్ ఏ సోషల్ మీడియా కి పరిమితం. మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు.

40 సంవత్సరాలు పాలించిన అసెంబ్లీలో లిఫ్ట్ ఇరిగేషన్ అడగడం ఏంటిది, పుట్ట మధు చేసిన అభివృద్ధి ని ఓరువలే ఎంఎల్ఏ ఓర్వలేక పోతున్నారు. సర్పంచ్ బాపు. ప్రజలను ముసుగేసి ఉంచిన ఎంఎల్ఏ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అని నేటికీ ప్రజలకు తెలియని దుస్థితి. సీనియర్ నాయకుడు బాపు. ఆసుపత్రి సమస్యలపై చైర్మన్ చెప్పాలి కానీ మధ్యవర్తులు సమాధానాలు చెప్పడం విచిత్రం. ఆన్కారి ప్రకాష్. జడ్పీ చైర్మన్ ఆసుపత్రిలో సమస్యలను బహిర్గతం చేస్తే కాంగ్రెస్ అనుచిత వాక్యాలు…

Read More

దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

అన్నసాగర్ గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా  చిన్నచింతకుంట మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన వడ్డే రాజపేట రాములు,వడ్డె వెంకటన్న,వడ్డె సత్యన్న, భాస్కర్ తో పాటు టిడిపి పార్టీ కి చెందిన కార్యకర్తలు రామచంద్రయ్య,అంజయ్య,శ్రీనివాసులు,తప్పులిస్టు రామచంద్రయ్య,మైలు బాలరాజు తో పాటు పలువురు  ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీల చేరినారు. వారికి గులాబీ కండువాలు కప్పి బిఆరెఏస్ పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆల…

Read More

బ్రోకర్‌ రాజ్‌..?

`మంచిర్యాల జిల్లా ఆర్డీవో కార్యాలయం అడ్డా! `తహసీల్దారులందరి ప్రోత్సాహం! `మధ్యవర్తి లేనిదే ఆ జిల్లాలో ఏ పని జరగదు! `ప్రతి పనికి రేట్‌ ఫిక్స్‌ చేసేది ఈ బ్రోకరే! `పని సక్రమమైన, అక్రమమైన బ్రోకర్‌ చేతులు తడపాల్సిందే! `ఫైల్‌ అతని చేతిలో పెట్టాల్సిందే! `అడిగినంత ఇవ్వాల్సిందే! `ముందే అంతా ముట్టజెప్పాల్సిందే! `పనయ్యాక అన్న ముచ్చటే లే! `ఆర్డీవో కార్యాలయంలో ఎలా దూరాడో గాని, అందరనీ చేతిలో పట్టుకున్నాడు! `తీసుకున్న దానిలో అందరికీ పంచిపెడతాడు? `ఆర్డీవో కార్యాలయంలో ప్రైవేటు…

Read More

వనంలో మానవమృగం?

  `ఆ జిల్లాలో ఏళ్లుగా సాగుతున్న దారుణం! `ఖాకి ముసుగులో కీచక తోడేలు! `అరణ్యంలో అ(స)బలల ఆక్రందన! `ఎవరికి చెప్పుకోలే ఆందోళన! `పెద్దోళ్లకు చెప్పినా మిగిలేది అరణ్య రోధనే..నా! `కీచకుడిని తప్పించుకోలేక విలవిలలాడుతున్నారు? `పక్కనే వుండే మానవ మృగం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. `అరణ్యంలో జంతువులకు భయపడని వాళ్లు నరరూపజంతువును చూసి వణికిపోతున్నారు. `నిత్యం కబలిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. `మృగం నుంచి తప్పించుకోలేక, కొలువులు వదులుకోలేక, కుమిలిపోతున్నారు.. `ఎవరికి చెప్పుకోలేక కుంగి కృషించిపోతున్నారు. `ధైర్యంగా ముందుకొచ్చిన మహిళా ఉద్యోగి పిటిషన్‌…

Read More

ముత్తిరెడ్డికంతా వ్యతిరేకమే!?

`పార్టీ శ్రేణులలో గూడుకట్టుకొని వున్న అసంతృప్తి. `బిఆర్‌ఎస్‌ బలంగా వుంది. `ముత్తిరెడ్డి నాయకత్వం బలహీనంగా వుంది. ` ప్రతి చోట వివాదమే! `నియోజకవర్గమంతా ఇబ్బందికరమే! `ఏ మండల నాయకులను కదిలించినా ఇదే మాట! `అభ్యర్థిని మార్చితేనే మనుగడ! `లేకుంటే కష్టమేనట! `ద్వితీయ శ్రేణిని ఎదగనివ్వని ముత్తిరెడ్డి! `తాజాగా కడవేర్గులో ముత్తిరెడ్డిని యువకులు నిలదీత! `చేర్యాల, మద్దూరు, నర్మెట్ట, బచ్చన్నపేట లలో తీవ్ర వ్యతిరేకత. `జనగామ టౌన్‌ లో అదే పరిస్థితి! `ఎక్కడ విన్నా ఇదే అనిశ్చితి! `ఆరు…

Read More

హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం…..

నేటిధాత్రి హుజురాబాద్:  కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గందె రాధిక నుపదవి నుంచి తొలగించవలసిందిగా కోరుతూ 25 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీసు పంపించారు. హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో 30 మంది కౌన్సిలర్లకు గాను వివిధ పార్టీలకు చెందిన 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పత్రంపై సంతకాలు చేసి కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం పంపించారు. తాము తమ ప్రాంతాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నామని,మున్సిపల్ చైర్…

Read More

‘‘చారి’’ సాబ్‌ ‘‘ఇదేం కిరికిరి’’!

`భూపాలపల్లి రాజకీయాలలో ఈ లొల్లేమిటి? `కల్వకుంట్ల కవిత జిల్లా పర్యటనలో ఆ గలాట ఏమిటి? ` అధికార పక్షంలోనే ప్రతిపక్షమేమిటి? ` బిఆర్‌ఎస్‌ లో ఇరుపక్షాలేమిటి? `భూపాలపల్లిలో గందరగోళమేమిటి? `ముసలం పుట్టించడం దేనికి? `సాఫీగా వున్న చోట కవ్వింపులేమిటి? ` ఆదిపత్య పోరు తెచ్చి సాధించేదేమిటి? `పార్టీ పరువు బజారుకీడ్చడం దేనికి? `గత ఎన్నికలలో మూడో స్థానానికి పరిమితమైతిరి? ` వారసుల మూలంగా మొదటికే మోసం తెచ్చుకుంటిరి? `పదవి లేకుండా వుండలేనని సిఎం కేసిఆర్‌ కు మొరపెట్టుకుంటిరి!…

Read More

కొసరు నేతలే కోవర్టులా!

  `అసలు కన్నా కొసరుకే విలువెక్కువ… `ఉన్నట్టుండి బిజేపిలో గందరగోళానికి కారణం ఏమిటి? `అద్దెకొచ్చిన నేతలే అతలాకుతలం చేస్తున్నారా! `తనకెదురు లేకుండా చేసుకునేందుకే బండి సంజయ్‌ రాజకీయం చేస్తున్నాడా? `ఇంతకీ కోవర్టులెవరు? ఎందుకు పేర్లు చెప్పలేకపోతున్నారు! `ఎవరికి వారు మధనపడితే సమస్య తీరుతుందా? ` బండి సంజయ్‌ ని కొనసాగిస్తారా? ` కేంద్ర మంత్రిని చేస్తారా? `బండి కొనసాగితే కొసరు నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారా? `కొసరు నేతలకు పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చని నిర్ణయానికొచ్చారా?…

Read More

నేటిధాత్రికే నోటీసులా!

  `నేటిధాత్రి ఇచ్చే 25 లక్షలు పోలీసు సంక్షేమానికి ఇస్తారా? `రెవెన్యూ శాఖలో ఉద్యోగుల సంక్షేమం అవసరం లేదా? `అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అనే సామెత లాగే లేదా! `కోర్టు తీర్పు అమలు చేయని వారే, న్యాయం కోసం నోటీసులు పంపడం విడ్డూరం కాదా? `ప్రజల పక్షాన నిలిచే మీడియాపైనే పెత్తనమా? `18 సంవత్సరాల అక్షర ప్రయాణం నేటిధాత్రిది… `సామాన్యుడి గొంతుకై, తెలంగాణ ఉద్యమ పిడికిలై సాగింది. `తెలంగాణ సాధనలో ముందుండి నడిచింది….

Read More
error: Content is protected !!