
దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బిజెపికి ఓటు వేయాలి
#హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలుస్తారు. #బిజెపి పాలనలో దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి ఎదిగింది #మోడీ వచ్చాక దేశంలో మతకలహాలు, కర్ఫ్యూలు కనుమరుగు. #బిజెపి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్. నల్లబెల్లి,నేటి ధాత్రి: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళుతోందని, భారతదేశం మూడవ ఆర్థిక దేశంగా నిలబడాలి అంటే.. బిజెపికి ఓటు వేసి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో…