
ఘనంగా శ్రీపాద రావు 25వ వర్ధంతి వేడుకలు
ప్రజల హృదయాలలో నిలిచిన శ్రీపాదరావు భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు విశ్లవత్ దేవన్ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ పాద రావు 25వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనంతరం మాట్లాడుతూ శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు స్పీకర్ గా ఎనలేని సేవలు అందించారు . మంథని నియజక వర్గం లో ఎస్సీ ఎస్టీ నీరు…