కల్తీ..కల్తీ..కల్తీ!

https://epaper.netidhatri.com/view/335/netidhathri-e-paper-1st-aug-2024 `ఎక్కడ విన్నా ఇదే మాట! `తిండి దగ్గర నుంచి అన్నీ కల్తీలే! `నూనెల్లో కల్తీ.. `నెయ్యిలో కల్తీ `కల్తీ లేని వస్తువు పేరు చెప్పలేం. `వ్యాపారమంతా మోసం `ప్రజల జీవితాలతో చెలగాటం. `మంచినీటి నుంచి మందుల దాకా కల్తీ. `ఉప్పు నుంచి పప్పు దాకా కల్తీ. `కుకుంగ్‌ ఆయిల్‌ నుంచి హెయిర్‌ ఆయిల్‌ దాకా… `ప్రతి వస్తువు కల్తీయే… `పాల నుంచి పెగ్గుల దాకా… `బియ్యంలో రాళ్లు కలిపే కాలం పోయింది. `బియ్యమే కల్తీ చేస్తున్న…

Read More

Winning is to power…..defeat is to fight

https://epaper.netidhatri.com/view/335/netidhathri-e-paper-1st-aug-2024/2 ·If neglect the people…fate will reverse ·Defeat is not a fault…not knowing the mistake is an error ·Keeping blame on people is erroneous ·‘People have to elect me is the statement of foolishness ·Not coming to Assembly shows Jagan’s cowardice ·It is the indication of moving away with timidity ·Introspection is essential on reasons…

Read More

గెలిస్తే కుర్చీ…ఓడితే కుస్తీ!

https://epaper.netidhatri.com/view/334/netidhathri-e-paper-30th-july-2024%09 `జనాన్ని పట్టించుకోకపోతే ఎవరికైనా ఇదే గతి! `ఓడిపోవడం తప్పు కాదు…తప్పు తెలుసుకోకపోవడం తప్పు!! `ప్రజలు ఓడిరచి తప్పు చేశారని నిందించడం అంతకన్నా తప్పు! `ప్రజలు నన్నే ఎన్నుకోవాలనుకోవడం మూర?త్వం. `పార్టీని ఓడిరచారని అసెంబ్లీకి రాననడం జగన్‌ పిరికితనానికి నిదర్శనం. `పారిపోతున్నానని చెప్పడానికి సంకేతం. `నన్నెందుకు ఓడిరచారని ఆత్మపరిశీన అవసరం. `ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. `ఎవరిని గెలిపించుకోవాలో నిర్ణయించుకునే నిర్ణేతలు. `ప్రజలకు ఎంతో చేశామని చెప్పుకోవడం నాయకుల అవివేకం. `జనం సొమ్ముతో సోకులు చేసుకునే నాయకులు జనాన్ని…

Read More

Centre failures turn favour to Congress

https://epaper.netidhatri.com/view/334/netidhathri-e-paper-30th-july-2024%09/2 ·High taxes imposed by the Centre caused to turn the tide towards Congress ·Congress now gradually regaining its strength ·Entire country Congress wave is gaining movement ·Especially in North India this trend is more ·Growing negative wave toward the BJP ·BJP is not doing what it said ·Now people are raising questions against BJP…

Read More

Growth-oriented awful Budget

https://epaper.netidhatri.com/view/333/netidhathri-e-paper-30th-july-2024%09/2 ·It benefits all sections of people ·‘Bhatti’ Budget concentrated on the necessities of people ·Funds allocation is excellent ·No sufficient clarification on sharing the funds ·BRS raised reasonable objections ·There is reason for doubts raised by BJP ·The Government moved with better intention ·Proper implementation gives fruitful results ·Doubts on how the government raises…

Read More

Rs.1lakh below loan waiver is a fact

https://epaper.netidhatri.com/view/333/netidhathri-e-paper-30th-july-2024%09/3 ·Is there any truth in the allegations of opposition parties? ·Now happened that has not taken place in the previous ten years ·In the previous out of four installments, fifty percent went for interest payment. ·Revanth Government at a time paid Rs.1lakh is appreciable ·One step put forward in the process of loan waiver…

Read More

కేంద్రం వైఫల్యాలు…కాంగ్రెస్‌కు జవసత్వాలు!

https://epaper.netidhatri.com/view/333/netidhathri-e-paper-30th-july-2024%09 `కేంద్రం మోపుతున్న పన్నులు…కాంగ్రెస్‌ పెరుగుతున్న ఆదరణలు. `పుంజుకుంటున్న కాంగ్రెస్‌! `దేశ వ్యాప్తంగా వీస్తున్న కాంగ్రెస్‌ గాలి. `ఉత్తరాధిలో మరింత ఉదృతంగా.. `బీజేపిపై పెరుగుతున్న వ్యతిరేకత. `బీజేపి చెప్పేదొకటి చేస్తున్నదొకటి. `బీజేపిపై ప్రజల్లో ప్రశ్న మొదలైంది. `కేంద్ర బడ్జెట్‌ పై దేశ వ్యాప్తంగా విరుపులు. `ఎకనామిస్టులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. `పన్నులు వసూలు చేయడమే కేంద్రం పనిగా పెట్టుకుందని విమర్శలు. `ప్రజల మోయలేని భారాన్ని మోపుతున్నారు. `మధ్యతరగతి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. `దేశ వ్యాప్తంగా ఇదే…

Read More

లక్షమాఫీ నిజమే!నా?

https://epaper.netidhatri.com/view/332/netidhathri-e-paper-28th-july-2024%09 `ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవముందా! `పదేళ్లలో జరగనిది ఇప్పుడు జరిగింది! `గతంలో నాలుగు దఫాలలో మిత్తికే సగం పోయింది! `రేవంత్‌ సర్కార్‌ లక్ష ఏక కాలం మాఫీ నిజంగా బేష్‌. `రుణమాఫీలో ఒక అడుగు పడడం శుభపరిణామమం. `నిజానికి లక్షలోపు రుణమున్న రైతులే ఎక్కువ. `మెజారిటీ రైతులకు రుణ భారం తీరింది. `అక్కడక్కడా సమస్యలు సహజం. `ఆగష్టు 15 నాటికి పూర్తి మాఫీపై రైతులకు పెరిగిన నమ్మకం. `ఒక్క దెబ్బతో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ మళ్లీ పెరిగింది. `కానే…

Read More

ప్రజా పద్దు…ప్రగతికి తొలిపొద్దు!

`రాష్ట్ర బడ్జెట్‌ బ్రహ్మాండం… అన్ని వర్గాలకు ప్రయోజనం. `భట్టి పద్దు…బహు విధాల పసందు! `పద్దు బహు ప్రయోజనం… లెక్కలు అయోమయం! `నిధుల కేటాయింపులు బేష్‌ `వాటి పంపకాలపై వివణలు అసంపూర్ణం. `బిఆర్‌ఎస్‌ అభ్యంతరాలు సాహేతుకం. `బిజేపి అనుమానాలు వాస్తవం. `ప్రభుత్వం మెరుగైన ఆలోచనలు. `ఆచరణ బలంగా సాగితే ఎంతో ప్రయోజనం. `ఆదాయం ఎలా సమకూర్చుతారన్నదే పెద్ద అనుమానం. `ఆరు గ్యారెంటీలకు నిధులు సరిపోతాయా అన్నదే సంశయం. `మొత్తానికి తెలంగాణ పద్దు సంపూర్ణం. `అన్ని వర్గాల ప్రయోజనం జరిగితే…

Read More

వ్యాపారం బంగారం!

`ధర తగ్గిందా…అమ్మకం పెరిగిందా! `బంగారం తగ్గుదల నిజమా! `సుంకం తగ్గిస్తే తగ్గిందెంత! `ఈ పదేళ్లలో పెరిగిందెంత! `ఆ వ్యత్యాసంతో పోలిస్తే ఊరట ఎంత! `ఎన్డీయే అధికారంలోకి వచ్చిన నాడు 20 వేలు. `పదేళ్లలో పెరిగింది నాలుగు రెట్లు! `సుంకం తగ్గిస్తే జరిగిన మేలు 3 వేలు! `లాభం ఎవరికి! నష్టం ఎవరికి!! `ట్రేడిరగ్‌ వర్గాలు చెబుతన్న మాటలేమిటి! `వాస్తవ పరిస్థితులు ఎలా వున్నాయి! `వేలకు వేలు తగ్గితే వ్యాపారాలకు ఇబ్బంది వుండదా! `బంగారం మీద లాభం లేకుండా…

Read More

పద్దులో తెలంగాణకు పైసా లేదు!

https://epaper.netidhatri.com/view/329/netidhathri-e-paper-25th-july-2024%09 `రూపాయిచ్చేందుకు కూడా మనసురాలేదు!! `బడ్జెట్‌ తెలంగాణకు పేరుకు సైతం చోటు లేదు! `తెలంగాణ ఏర్పాటుపై ఇంకా కోపమా! `అరవై ఏళ్ల తెలంగాణ గోస బిజేపికి పట్టదా! `8 సీట్లిచ్చినా నిధులివ్వాలనిపించలేదా! `బిజేపికి సీట్లు ఇవ్వడమే తప్పా! `తెలంగాణ రావడమే బిజేపికి ఇష్టం లేదా! `బడ్జెట్‌ లో తెలంగాణ ఊసు కూడా వుండదా! `ఎన్ని విజ్ఞాపనలు చేసినా మనసు రాలేదా! `పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. `ప్రాణహిత.. చేవెళ్ళకు జాతీయ హోదా ఇవ్వలేదు. `కనీసం పాలమూరు.. రంగారెడ్డికి…

Read More

Is it possible to work for 14 hours a day?

https://epaper.netidhatri.com/view/329/netidhathri-e-paper-25th-july-2024%09/2 Are they not considering Software engineers as employees? Are they thinking them as machines? It is not possible to work such a time even for a habituated work IT companies already ignored the labour acts They use to remove employees as they like There is no security for IT jobs Why ignoring the labour…

Read More

14 గంటల పనా! సాధ్యమా!!

https://epaper.netidhatri.com/view/328/netidhathri-e-paper-24th-july-2024%09 ` సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్లు మనుషులనుకుంటున్నారా? `మరనుషులనుకుంటున్నారా! `అలవాటు పడిన ఉద్యోగానిని వదులుకోలేక పని చేస్తారనుకుంటున్నారా! `కార్మిక చట్టాలను ఇప్పటికే ఐటి కంపెనీలు తుంగలో తొక్కాయి.\ `ఇష్టం వచ్చినట్లు కొలువులు తీసేస్తుంటాయి. `మన్డుకు గ్యారెంటీ రంగాల వ్యాపారం ఐటి. `ఎప్పుడు వుంటుందో! ఎప్పుడు ఊడుతుందో తెలియని కొలువులు! `కార్మిక చట్టాలు అమలుకు గండికొడతారా! `8 గంటల సమయం దాటితే ఓవర్‌ టైమ్‌ అంటారు. `ఐటి కంపెనీలు ఇప్పటికే 10 నుంచి12 గంటలు పని చేయిస్తున్నారు. `14…

Read More

ఎక్కడి రాజకీయం అక్కడే..గప్‌ చుప్‌!

https://epaper.netidhatri.com/view/327/netidhathri-e-paper-22nd-july-2024%09 -ఒక్కసారిగా నిశ్శబ్దం. -తెలంగాణ రాజకీయాలలో ప్రశాంతత. -మొన్నటి దాకా హాట్‌, హాట్‌గా… -కొంత కాలంనిరుద్యోగుల అలజడి… -పరీక్ష నిర్వహణతో ఆవహించిన శూన్యత. -గ్రూప్‌ పరీక్షల వాయిదాతో మరింత మాయమైన గందరగోళం. -రుణమాఫీతో బిఆర్‌ఎస్‌కు మాటలు లేవు. -ప్రశ్నించడానికి సమస్యలు లేవు. -ఐదేళ్ల తర్వాత రాజకీయాలలో స్తబ్థత.   హైదరాబాద్‌,నేటిధాత్రి:   తెలంగాణలో వాతావరణమేకాదు, రాజకీయాలు కూడా ఒక్కసారిగా చల్లబడ్డాయి. మొన్నటిదాకా వాతావరణం వేడిమీద వున్నట్లే రాజకీయ పార్టీలు కూడా వేడి మీద వుండేవి. కాని ఒక్కసారిగా విచ్చన…

Read More

CM Revanth shall rectify the problems of Home Guards

https://epaper.netidhatri.com/view/326/netidhathri-e-paper-21st-july-2024%09/2 ·Troubled life of 250 Home Guards ·They are employees in united Andhra Pradesh ·Now they become unemployed in their own state ·In previous Netidhatri wrote number of stories on their plights ·Every time rulers gave assurances but nothing have done  ·Now Deputy CM Bhatti Vikramarka raised this issue in Assembly ·Now they require these…

Read More

కోచింగ్‌.. చీటింగ్‌!

https://epaper.netidhatri.com/view/326/netidhathri-e-paper-21st-july-2024%09 `కోచింగ్‌ సెంటర్ల చీకటి సంపాదన. `గోల్‌ మాల్‌ గోవిందం! `‘‘వేలకోట్ల’’ రాబడికి లెక్కుండదు! `అకాడమీ లకు హద్దుండదు. సెంటర్లలో వెంచర్లకు మించి ఆదాయం. `పైకి మాత్రం కి విద్యా వికాసం. `జరిగేదంతా ‘‘వేల కోట్లలో’’ వ్యాపారం. `లక్షల మందికి కోచింగులు. `వేలాది రూపాయల ఫీజులు. `చెతికందేవి ఎన్ని కొలువులు? `అమాయకుల జీవితాలకు కల్పించే ఆశలు. `విద్యార్థుల బలహీనతలే పెట్టుబడి. `పదే పదే చెల్లించే ఫీజులు లెక్కకు మించిన రాబడి. హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణలో గ్రూప్‌ 2,3 పరీక్షలు…

Read More

వీరి బతుకులు సీఎం రేవంత్‌ మీరైనా మార్చండి.

https://epaper.netidhatri.com/view/325/netidhathri-e-paper-20th-july-2024 `250 మంది హోం గార్డుల ధీన గాథ. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు…సొంత రాష్ట్రంలో నిరుద్యోగులు! `గతంలో నేటిధాత్రిలో అనేక సార్లు రాయడం జరిగింది. `రాసిన ప్రతిసారీ గత పాలకులు ఆదుకుంటామన్నారు. మోసం చేశారు. `అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క్‌ ప్రస్తావించారు. `మంత్రి సీతక్క గతంలో పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. `పిసిసి. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి స్పందించారు. `కొలువులిస్తామని చెప్పి కేసిఆర్‌ మోసం చేశారు. `వారి జీవితాలు నిలబెట్టండి. `ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మీదే…

Read More

Is BRS again transforming into TRS?

https://epaper.netidhatri.com/view/325/netidhathri-e-paper-20th-july-2024/2 ·Now TRS flourished with ‘rose’ flutters ·Then Harish entry fetched TRS ·It is the sign of name change of BRS! ·No same sentiment will become useful ·Harish wear the TRS scarf  ·There appears great enthusiasm among leaders ·In previous top leadership reluctant to change the name BRS ·Finally it decided to change the name…

Read More

కారు…కండువా!

https://epaper.netidhatri.com/view/323/netidhathri-e-paper-19th-july-2024%09 -గులాబీ రెపరెపలలో వెలిగిన టిఆర్‌ఎస్‌. -ఆనాడు హరీష్‌ హస్తవాసి కలిసొచ్చింది! -ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ పనికొస్తుంది. -హరీష్‌ మెడలో మెరిసిన టిఆర్‌ఎస్‌ పేరు. -ఒక్కసారిగా నాయకుల్లో కనిపించిన ఉత్సాహం. -బిఆర్‌ఎస్‌ పేరుకు మార్పుకు సంకేతం! -ఇంతకాలం మార్పు వుండదని చెప్పిన నాయకత్వం. -ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడికి దృష్టిలో పెట్టుకునే నిర్ణయం. -స్పందనను పసిగట్టే తొలి ప్రయత్నం. -కేసిఆర్‌ ను కలుస్తున్న వాళ్లంతా చెబుతున్నది ఒకటే మాట. -టిఆర్‌ఎస్‌ పేరుతోనే కలిసొచ్చిన రాజకీయ బాట….

Read More
error: Content is protected !!