
రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి అమానుషం
టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటగిరి సతీశ్ గౌడ్ భూపాలపల్లి నేటిధాత్రి: టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు “రేవంత్ రెడ్డి ” ఇంటిపై కొంత మంది టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరగింది ఈ సందర్బంగా కోటగిరి సతీశ్ మాట్లడుతూ రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి అప్రజాస్వామికం కాంగ్రెస్ కార్యకర్తలు…