
దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపింది కేసిఆరే: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
టిఆర్ఎస్ కే మా ఓటు. నర్సంపేట గ్రామ దివ్యాంగుల తీర్మానం. దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపింది కేసిఆరే: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మేం టిఆర్ఎస్ కే ఓట్లు వేస్తాం…మా కుటుంబ సభ్యులందరి ఓట్లు టిఆర్ఎస్ కే అని మర్రిగూడ మండలానికి చెందిన నర్సంపేట గ్రామ దివ్యాంగుల తీర్మానం చేశారు. తమ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా టిఆర్ఎస్ కే అని ప్రకటించారు. నర్సంపేట గ్రామంలో వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా…