
జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా, నేటిధాత్రి: కోర్ట్ ప్రాంగణంలో జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కమ్ చైర్మన్, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ సిరిసిల్ల N. ప్రేమలత మరియు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మరియు పోలీస్ అధికారులతో 12-11-2022 రోజున జరుగు జాతీయ లోక్ అదాలత్ పైన సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ..12-11-2022 రోజున జరుగబోయే జాతీయ లోక్ అదాలత్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో కేసులు…