
50 వేల మెజారిటీతో గెలుస్తున్నం: తక్కెళ్లపల్లి రవీందర్ రావు.
`కట్టాతో రవీందర్ రావు మునుగోడు నుంచి… `ఆగష్టు నుంచే గడపగడపకు… `బిజేపి దంతా పైన పటారమే… `గ్రామాలలో బిజేపికి కార్యకర్తలే లేరు… `పిడికెడు నాయకులతో అయ్యేది లేదు, పొయ్యేది లేదు… `రాజగోపాల్ రెడ్డి ని మళ్ళీ నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. `ఇక కాంగ్రెస్ పరిస్థితి అందరూ చూస్తున్నదే… `చేతులెత్తేసినట్లే లెక్క… `బిజేపి, కాంగ్రెస్ నాయకులంతా టిఆర్‌ఎస్ చేరుతూనే వున్నారు. `బిజేపి, కాంగ్రెస్ శిబిరాలు ఎప్పుడో కకావికలమైనవి. `టిఆర్‌ఎస్ రోడ్ షోలకు విపరీతంగా జనం హాజరౌతున్నారు….