ఏపీ సిఎం చంద్రబాబు ఆదేశాలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు

వనపర్తి నేటిధాత్రి ఎ పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీసభ్యత్వ నమోదు కార్యక్రమం వనపర్తి తెలుగుదేశం పార్టీని కార్యాలయంలో నిర్వహిం చారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భద్రత కోసం రూ.5 లక్షల ప్రమాద భీమా విద్య వైద్యము, ఉపాధి సహాయ సదుపాయాలు పొందడానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బి రాములు హడహక్ కమిటీ సభ్యులు మాజి జెడ్పీటి సి గొల్ల వెంకటయ్య యాదవ్ సుధాకర్ నాయుడు రాష్ట్ర…

Read More

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఘనంగా సన్మానించిన

మండల వైద్యాధికారి అమరేందర్ రావు వైద్య సిబ్బంది ముత్తారం :- నేటి ధాత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గా డాక్టర్ అన్న ప్రసన్న బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ముత్తారం కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించారు ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు తన యొక్క సిబ్బందితో కలిసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్నని పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించి…

Read More

కలెక్టర్ కు ఆహ్వాన పత్రిక అందజేత

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి లో హరిహరులకు నిలయమైన క్షిరగిరి క్షేత్రం శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మినరసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 15న ‘కార్తీక పౌర్ణమి’ పురస్కరించుకొని కొండపై నిర్వహించే అఖండ జ్యోతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రిక, స్వామి వారి ప్రసాదాన్ని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) రోహిత్ సింగ్ లకి అందజేసిన ఆలయ పర్యవేక్షకులు కొత్తపెల్లి వెంకటయ్య, ఆలయ ఉప ప్రధాన…

Read More

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య యత్నం కు కారకులైన ఏకలవ్య మోడల్ స్కూల్ సిబ్బంది పై తక్షణమే చర్యలు తీసుకోవాలి

భద్రాచలం నేటి దాత్రి BRS దుమ్ముగూడెం మండల లోని లక్ష్మీనగరం గ్రామంలో ఉన్న ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మరియు వార్డెన్లు మానసికంగా వేదించడంతో పాటు తన తల్లితండ్రులను పిలిపించి అక్రమ నిందలు వేసి అవమానించి ఇంటికి పంపడంతో ఆపాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మట్ట.ధనలక్ష్మి అనే విద్యార్ధిని అవమానం భరించలేక ఇంట్లో ఉన్న పురుగుమందుసేవించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉందని,గతంలో కూడా ఈ పాఠశాల నిర్వహణ లోపాలతో అనేకమంది విద్యార్ధిని,విద్యార్దులు అస్వస్థతకు…

Read More

కులగణల సర్వే కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం ఇందిరా నగర్ లో జరుగుతున్న కులగణల సర్వేలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోని ప్రవీణ్ మాట్లాడుతూ సమగ్ర కుల గణనలూసర్వే చేస్తున్న ఎన్ యు మారేటర్లతో సర్వ చేస్తున్న సిబ్బంది తోపాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్రకుల ఘనంగా సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరుతూ ఎలాంటి అపోహాలకు తావు లేకుండా సర్వే జరుగుతుందని ప్రతిపక్షాలు బూటకం మాటలు…

Read More

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్తారం మండల కాంగ్రెస్ నాయకులు

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామం లో ఇటీవల గుండెజబ్బుతో శస్త్ర చికిత్స చేయించుకున్న మారుపాక మధుకర్ ను మరియు విద్యుత్ షాక్ గురైన కుక్కల సాగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పరామర్శించినారు ఈ కార్యక్రమం లో ముత్తారం మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజిద్ పాషా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశ్ని రాజేశం బోనగాని బల్లయ్య….

Read More

సుగంధ పంటల సాగుకు సాయం అందేలా చూడండి

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కోరిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి.. మంగపేట నేటిధాత్రి ఎంతో వ్యయ ప్రాయాసలకు ఓర్చి సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య మరియు సుగంధ పంట మిర్చి సాగు రైతులకు నష్టాలను మిగులుస్తోందని మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వివిధ పథకాల కింద నిధులు మంజూరు అయ్యేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్…

Read More

ఢిల్లీ ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి,విప్ దీవకొండ దామోదర్ రావులతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. కేటీఆర్ ఢిల్లీ వసంత విహార్ లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల…

Read More

మహిళ అంటే అబల కాదు సబల

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. . మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ బి కే రెడ్డి కాలనీ ఫస్ట్ లో కంప్యూటర్, టైలరింగ్ మరియు బ్యూటీషన్ కోర్సులకు 240 మంది విద్యార్థులతో శిక్షణా తరగతులను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలకేంద్రనికి చెందిన ఉడిత్యాల లక్ష్మమ్మ(30) అనారోగ్యంతో మరణించడం జరిగింది. విరి మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అల్లె శ్రీనివాస్, మాజీ ఏ ఎం సి డైరెక్టర్ వనపర్తి దేవేందర్, కొంగళ్ల శ్రీను,…

Read More

వికారాబాద్ కలెక్టర్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

టిజిటిఎ రాష్ట్ర నాయకులు ఇక్బాల్, బండి నాగేశ్వర్ రావు, కే విక్రమ్ కుమార్ వరంగల్, నేటిధాత్రి విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐఏఎస్ ని కొంతమంది రైతుల పేరు మీద జరిపిన దాడికి, మరియు కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి మీద జరిగిన దాడిని టిజిటిఎ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపు మంగళవారం 12 .11. 2024 నాడు…

Read More

రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలి

రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్ భద్రాద్రికొత్తగూడెం :నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన కమిటీ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించిన రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులు రెండో విడత దళిత బంధు నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్…

Read More

బంధన్ హాస్పిటల్ పై డీఎంహెచ్ఓ కు ఫిర్యాదు

విచారణ జరిపి న్యాయం చేస్తా  డీఎంహెచ్ఓ అప్పయ్య హామీ నేటిధాత్రి, వరంగల్ హనుమకొండలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న “బంధన్ హాస్పిటల్” లో తనకు జరిగిన అన్యాయంపై హన్మకొండ డీఎంహెచ్ఓ అప్పయ్యకు జర్నలిస్టు కృష్ణ సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ జర్నలిస్టు కృష్ణ ఇచ్చిన “బంధన్ హాస్పిటల్” ఫిర్యాదుపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విచారణలో హాస్పటల్ యాజమాన్యం తప్పు చేసినట్టు రుజువైతే హాస్పటల్ లైసెన్స్…

Read More

ఎంపీడీవో కి వినతి పత్రం అందజేసిన గ్రామపంచాయతీ ఉద్యోగులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం గ్రామపంచాయతీలో పనిచేసిన సిబ్బంది తమకు రావలసిన పెద్దమైన సమస్యలు పరిష్కరించడంతో పాటు మా సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గ్రామపంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ 51ని సవరించాలని మల్టీపర్పస్ వర్కర్స్ రద్దు చేయాలని కేటగిరీల వారీగా వేతనాలు అమలు చేయాలని 11వ పిఆర్సి ప్రకటించిన విధంగా జీవో నెంబర్ 60 ప్రకారం గ్రామపంచాయతీ…

Read More

కస్తూర్బా గాంధీలో నూతన టీచర్లను, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించాలి

ఏ బి ఎస్ ఎఫ్, బిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతిపత్రం హన్మకొండ, నేటిధాత్రి: అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ బీఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్ మాట్లాడుతూ…. వరంగల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను, నాన్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం వలన కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు సకాలంలో సిలబస్ కాలేకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతూ విద్యను…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లామొగుళ్ళపల్లి మండలం, ఎల్లారెడ్డిపల్లి గ్రామ చెందిన మాజీ సర్పంచ్ పెంతెల రాజేందర్ రెడ్డి గారి సోదరుడు పెంతెల ప్రకాష్ రెడ్డి – ఉమాదేవి గార్ల కుమారుడు చి౹౹శ్రావణ్ రెడ్డి వెడ్స్ చి౹౹ల౹౹సౌ అనిల గార్ల వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు… అదే విధంగా పిడిసిల్ల గ్రామ చెందిన మాదం లక్ష్మీ – ఓదెలు గార్ల కుమారుడు చి౹౹రాజేందర్ వెడ్స్ చి౹౹ల౹౹సౌ భవాని గార్ల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు… వారి వెంట…

Read More

ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగపర్చుకోవాలి.

నల్లబెల్లి, నేటి ధాత్రి: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని చేతి వృత్తుల వారు సద్వినియోగ పర్చుకోవాలని బీజేపీ మండల ప్రధానకార్యదర్శి తడుక వినయ్ గౌడ్ అన్నారు.ప్రధాని మోదీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం విశ్వకర్మ యోజన పథకం ద్వారా 18 రకాల కులాల అభ్యున్నతికి రూ.13 వేల కోట్లు బడ్జెట్‌ కేటాయించారన్నారు. ఈ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి 15 రోజులు శిక్షణ అందించి శిక్షణ సమయంలో రోజుకు రూ. 500 ఇస్తూ రూ.15…

Read More

మౌలానా జీవిత చరిత్రను పాఠ్యపుస్తకంలో చేర్పించాలి

నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, స్వతంత్ర సమరయోధులు భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్పించాలని తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ అన్నారు ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జావీద్ మాట్లాడుతూ మహానీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేవని అన్నారు.జాతీయ అక్షరాస్యత దిన సందర్భంగా ఎస్టి,ఎస్సీ,బీసీ, మైనార్టీ విద్యార్థినులకు ఉచిత…

Read More

మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతనంగా మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గద్దె రాజు ను తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి,మొక్కను అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్మికులకు ఉన్నటువంటి చిన్నా,చితక సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ ను కోరడం జరిగిందని నాయకులు తెలిపారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ త్వరలోనే పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తెలిపినట్లు సిఐటియు నాయకులు పేర్కొన్నారు….

Read More

రెడ్డి గుడి దేవాలయంలో రుద్రాభిషేకం

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో నీ కాకతీయుల కాలం నాటి పురాతన దేవస్థానం శ్రీ నాగ లింగేశ్వర స్వామి రెడ్డి గుడి దేవాలయం వద్ద కార్తిక మాసంలో భాగంగా రెండవ సోమవారం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం అలంకరణ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది భక్తులు అందరు కూడా స్వామివారి అభిషేక కార్యక్రమంలో భాగస్వామిలై స్వామి వారి కృపకు ప్రార్దులు కాగలరు

Read More
error: Content is protected !!