బతుకమ్మ ఆట స్థలాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశానుసారం బతుకమ్మ ఆట స్థలాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ కో ఆప్షన్ సభ్యులు చోటే మియా అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ.సీనియర్ నాయకులు మండ అశోక్ గ్రామపంచాయతీ సిబ్బంది మార్క రమేష్.కర్కారాజమౌళి తదితరులు పాల్గొన్నారు

Read More

సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

జమ్మికుంట: నేటి ధాత్రి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ ఏర్పాటులను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల చుట్టూ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు మహిళలు బతకమ్మలను ఆడుకోవడానికి వీలుగా ఉండేందుకు కళాశాల మైదానంను పారిశుద్ధ కార్మికుల చేత శుభ్రం చేయించారు. జమ్మికుంట పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ పండుగను…

Read More

పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడుల్నిఆపాలి

సీపీఐ ఎంఎల్ పార్టీ జిల్లా సెక్రటరీ మారపెల్లి మల్లేష్, భూపాలపల్లి నేటిధాత్రి గాజాలో ఇజ్రాయిల్ మారణకాండకు పాల్పడి అక్టోబర్ 7వ తేదీ నాటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మారపేల్లి మల్లేష్ ఆధ్వర్యంలో నిరసన దినంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామ్రాజ్యవాద అమెరికా అండదండలతో ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణపూరిత యుద్ధ దాడులతో పాలస్తీనా అతలాకుతలం అయింది. ఉద్దేశ్యపూర్వకంగానే పాఠశాలలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఈ…

Read More

పేదింటి సరస్వతి పుత్రికకు..లక్ష్మీ కటాక్షం లేకపాయే

పేదింటి సరస్వతి పుత్రికకు..లక్ష్మీ కటాక్షం లేకపాయే -ఈ పేదింటి విద్యా కుసుమాన్ని ఆరిపోనియ్యకండి -దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి -నీట్ లో మెరిసి..ఎంబిబిఎస్ సీటు సాధించిన సరిగోమ్ముల నిఖిల -నిఖిలను, తల్లిదండ్రులను ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి పేదింటి సరస్వతి పుత్రికకు..లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో..ఈ విద్యా కుసుమాన్ని ఆరిపోనీయకుండా..దాతలు ముందుకు వచ్చి ఆదుకొని కాబోయే డాక్టర్ అమ్మకు చేయూతనిచ్చి, మీ దీవెనలను అందించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే జయశంకర్…

Read More

పనికిరాని పార్కింగ్ తోని పరేషాని

రోడ్లమీదనే పార్కింగ్,రోడ్ల మీదనే క్రయవిక్రయాలు పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పట్టణంలో జనాల రద్దీ బాగా పెరిగిపోయింది.కిరాణా,బట్టల షాపులల్లో జనాలు ఇసుకేస్తే రాలేనట్టుగా ఉంటున్నారు.అయితే సమస్య ఇక్కడే ఏర్పడింది సాధారణంగా జనాలు ఎక్కువగా ఉండటం వల్ల వాహనదారులు మోటారు సైకిల్ లను ఇస్తామచ్చినట్టుగా ఇస్తానుసారంగా షాపుల ముందు పార్కింగ్ చేస్తున్నారు. ఇస్తానుసారా పార్కింగ్ ల వల్ల ఇతర పనుల నిమిత్తం వెళ్లే పాదచారులకు తీవ్ర ఇబ్బందిని గురించేస్తున్నారు.పండ్ల వ్యాపారులు,కూరగాయల…

Read More

కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ఆటో స్టాండ్ వారు ఏర్పాటుచేసిన అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహాన్ని దర్శించి, కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి, అమ్మవారి దీవెనలు తీసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ వనమా రాఘవ వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, చుంచుపల్లి మండల యూత్ ప్రెసిడెంట్…

Read More

కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలి

వరంగల్ ఆర్ డి డి ఎం పద్మావతి జమ్మికుంట: నేటి ధాత్రి ఉత్తర తెలంగాణలోనే రెండవ అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందినకరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్ లో కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలని వరంగల్ ఆర్ డి డి ఏం పద్మావతి అన్నారు. పదోన్నతి పొందిన తర్వాత మొదటిసారిగా జమ్మికుంటకు వచ్చిన పద్మావతికి మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం తోపాటు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరంగల్ ఆర్ డి డి…

Read More

ఇల్లందకుంటలో చండీయాగం

జమ్మికుంట: నేటి ధాత్రి ఇల్లందకుంట గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా మహా చండీ యాగమును ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారిని మహా చండికాదేవి అలంకరణ చేసి అమ్మవారి దగ్గర గుమ్మడి కాయ పూజలను నిర్వహించారు. భవాని మాలధారులు మహా చండీయాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు . గ్రామంలోని ప్రజలందరూ మహా చండీయాగానికి హాజరై అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు . అదేవిధంగా మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో గత…

Read More

పంట పొలంలో విద్యుత్ వైర్లు

ఆందోళనలో రైతులు జమ్మికుంట: నేటి ధాత్రి విద్యుత్ వైర్లు పంట పొలంలో ఉండడంతో వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. ఈసందర్భంగా రైతులు పొలంలో కరంట్ నారుమడిలో ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేయాల్సి వస్తుంది అని అన్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమస్యపై తెలిపిన పట్టించుకోలేదని తెలిపారు. కరెంటు వైర్లు కిందికి వేలాడడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైతుల పొలంలోకి హార్వెస్టర్లు ట్రాక్టర్లు వెళ్లాలన్న ఇబ్బంది పడుతూ…

Read More

గ్రామాల అభివృద్ధి నా లక్ష్యం

ప్రతి గ్రామానికి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు …హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు జమ్మికుంట: నేటి ధాత్రి హుజరాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి నా లక్ష్యమని, ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడిదల ప్రణవ్ బాబు అన్నారు. జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామంలో గల ఆంజనేయ స్వామి కి మకర తోరణం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు….

Read More

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాళ్లపల్లి రవి ఆదేశానుసారం ఎర్రగుంటలో మాల మహానాడు కమిటీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలమహానాడు విస్తరణలో భాగంగా మాలమహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఆదేశానుసారం. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో మాలమహానాడు సమావేశాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ సమావేశానికి మాలమహానాడు రాష్ట్ర సెక్రటరీ జనరల్ S. మధుసూదన్ రావు (చిన్ని )ముఖ్య అతిధిగా హాజరైనారు. ఎర్రగుంట గ్రామ మాలమహానాడు కమిటీ ని మధుసూదన్ రావు (చిన్ని )ప్రకటించారు. ఈ సందర్బంగా మధుసూదన్ రావు (చిన్ని )ప్రసంగిస్తూ తెలంగాణ…

Read More

అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు

తక్కర్ల సాంబయ్య మాందారి పేట గ్రామ నివాసి ఇల్లు నిర్మాణం చేపట్టడం వల్ల మూడు సంవత్సరాల నుండి విద్యుత్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు. గత నెల పదో తారీకు రోజున నాకు కరెంట్ షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం నుండి బయటపడ డం జరిగింది ఇది గట్లకానిపర్తి- సింగారం లైన్, మాంధారిపేట ఇండ్లలోకి 11 కేవీ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ విద్యుత్ బారిన పడిన ప్రజలు కొమ్ముల భాస్కర్ కుమారుడు, జయపాల్, తక్కల్ల సాంబయ్య…

Read More

మృత్యు దండంలా వేలాడుతున్న విద్యుత్ తీగలు

నివాస భవనాలను తాకుతున్న విద్యుత్ తీగలు పొంచి ఉన్న ప్రమాదం శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో విద్యుత్ స్తంభాలు ఇంటి ఆవరణంలో ఉండడం దానికి తోడు 11 కేవి విద్యుత్ తీగలు పెద్ద పెద్ద భవనాలను అనుకొని ప్రమాదకరంగా ఉండడంతో స్థానికులు భయపడు తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లలు ,మహిళలు, పెద్దలు అధిక మొత్తంలో జీవనం సాగిస్తున్నారు ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందో అని నిత్యం భయాందోళనకు గురవుతున్నారు….

Read More

టఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆకుల సాంబరావు.

నల్లబెల్లి, నేటి ధాత్రి: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లి గ్రామానికి చెందిన మలిదశ ఉద్యమకారుడు ఆకుల సాంబరావును ఎంపిక చేసినట్టు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పేర్కొన్నారు .తెలంగాణ ఉద్యమ సమయంలో గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు ఆకుల సాంబరావు పోరాటాన్ని ఉదృతం చేయుటలో కీలక భూమిక పోషించాడని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత ఆరు సంవత్సరాల నుండి ఉద్యమకారుల సంక్షేమం కొరకు కొట్లాడుతుందని…

Read More

శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

బెల్లంపల్లి నేటిధాత్రి : బెల్లంపల్లి నియోజకవర్గం శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో ఈరోజు సింగరేణి కాల రీస్ కంపెనీ ఏరియా హాస్పిటల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహకారంతో నిర్వహిస్తున్నాం.శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ స్థాపించిన కొద్దికాలంలోనే ఈ సమాజంలో రక్తం లేదని కారణంతో ఏ ఒక్కరు మరణించకూడదని సంకల్పంతో రక్తం లేక తల సేమియా వ్యాధిగ్రస్తులు నిరంతరం…

Read More

పోచమ్మ ఆలయంలో రజితపరమేశ్వర్ రెడ్డి దంపతుల పూజలు

ఉప్పల్ నేటిధాత్రి 07: దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఉప్పల్ లోని పోచమ్మ ఆలయంలో కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి సోమవారం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దంపతులు, అమ్మవారికి పూజలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమం లో ఈగ ఆంజనేయులు ,లింగంపల్లి రామకృష్ణ ,గడ్డం యాదగిరి ,ఆగం రెడ్డి ,సోమ్ జంగయ్య ,భాస్కర్ ,ఏర నర్సింహా ,రాఘవేందర్ ,హనుమంత్ ,అలుగుల అనిల్ ,ఆల్వాల్…

Read More

దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా నేటిధాత్రి 07: భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేసిన జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ ఆర్గనైజషర్, సభ్యులు దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ పరిధిలోని ఎంఆర్ఆర్ కాలనీ లో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్ విజయ్ కుమార్, సభ్యులు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన దుర్గామాత అమ్మవారి పూజా కార్యక్రమానికి…

Read More

ఎండుతున్న పొలాలు..! మండుతున్న రైతులు…!!

ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్ నిర్లక్ష్యం చేస్తున్న సెస్ అధికారులు. వేములవాడ రురల్ నేటి ధాత్రి వేణు దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఈయనట్టు. తయారయింది రైతుల గోడు. వరుణ దేవుడు కరుణించి పుష్కలంగా వానలు పడి చెరువులు బావులు నిండిన కరెంటు సరఫరా లేకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు పాలకవర్గం నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు వివరాల్లోకి వెళ్తే వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి గ్రామంలో చేతికి వచ్చే…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో డైవర్షన్‌ రాజకీయాలు

పవన్‌ చేతికి ‘సనాతనధర్మం’ అస్త్రం బాబు రాజకీయం పవన్‌కు అనుకోని వరం బాబు తలచింది ఒకటి అయింది మరొకటి నిలకడ రాజకీయవేత్తగా పవన్‌ నిరూపించుకోవాలి నిజాయతీ పవన్‌కు ప్లస్‌ పాయింట్‌ మూడోశక్తిగా పవన్‌కు అవకాశాలు పుష్కలం ‘ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే అసలైన నాయకుడు’ అనేది ఒక సినిమా డైలాగు. ప్రస్తుతం పరిణిత నాయకుడిగా తయారవుతున్న పవన్‌ కళ్యాణ్‌ కు ప్రస్తుతం కావలసింది ఇదే. ఎందుకంటే తొందరపడి చేసే వ్యాఖ్యలు లేదా విమర్శల వల్ల ప్రత్యర్థులనుంచి బలమైన ప్రతి…

Read More

బాట సరిగ్గా లేక బావులకు వెళ్లలేకపోతున్నాం

ఒర్రె(పెద్దకాలువ)దాటలంటే మహిళా కూలీల ఇబ్బందులు గతంలో రైతులు సొంత ఖర్చులతో సిమెంట్ ఫోల్స్ ఏర్పాటు డబ్బులు లేక మధ్యలో నిలిపివేత కల్వర్ట్ నిర్మించి పరిస్కారం చూపించండి-యువ రైతు నాగరాజు పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గతంలో ఒక కిలోమీటర్ వరకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు అధిక వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోయి గుంతలు ఏర్పడి వర్షాకాలం వచ్చిన వర్షంపడిన రోడ్డు…

Read More